Free Travel In RTC Buses : సీఎం రేవంత్ రెడ్డి ధ‌మాకా.. మ‌హిళ‌ల‌కు ఆర్‌టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం..!

Free Travel In RTC Buses : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. మార్పు కోరుకున్న నేప‌థ్యంలో ఇప్పుడు కేసీఆర్‌ని కాద‌ని రేవంత్ రెడ్డిని కొత్త సీఎంగా ఎన్నుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చేందుకు ఆరు గ్యారెంటీల అమలుకు సిద్ధమైంది.. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేస్తామని.. శనివారం (డిసెంబర్ 9) నుంచి అమలు చేయాలని తొలి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు తీసుకొస్తుందన్న చర్చ జరుగుతోంది. కర్ణాటకలో ఇప్పటికే అమలవుతున్న కండిషన్‌లను ఇక్కడ కూడా అమలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఉచిత బస్సు ప్రయాణం అమలు విధివిధానాలు పకడ్బందీగా రూపొందేవరకు మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని చెప్పింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు. అయితే కొన్ని సర్వీసులకే దీనికి పరిమితం చేస్తారా? గరుడ వంటి ఆధునిక బస్సు సర్వీసుల నుంచి దీనిని మినహాయిస్తారా? అన్నది ఇంకా తేలలేదు. నిన్న జరిగిన తొలి కేబినెట్ లోనూ దీనిపై చర్చించి రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణ హామీని అమలు పర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీకి ఆదేశాలు నేడు పంపనున్నారు. విధివిధానాలు కూడా నేడు ఆర్టీసీకి చేరనున్నాయి.

Free Travel In RTC Buses telangana women got bumper offer
Free Travel In RTC Buses

ఇక కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక తొలి క్యాబినెట్ సమావేశం హాట్ హాట్ గా సాగింది. విద్యుత్ శాఖ రివ్యూలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్ అయ్యారు. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు. సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా, రేపు విద్యుత్ శాఖపై చర్చించనున్నారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago