CM YS Jagan : జగన్ అంటే గుడివాడ ప్రజలకి అంత ప్రేమనా.. ఏకంగా పూల వ‌ర్ష‌మే కురిపించారుగా..

CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను ప్రారంభించిన సీఎం.. మరో 178.63 ఎకరాల్లో సిద్ధం చేసిన 7,728 మందికి ఇళ్ల పట్టాలు, కడుతున్న 4,500 ఇళ్లకు పట్టాలను పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. టిడ్కో ఇళ్లను జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేవలం రూపాయికే అన్ని హక్కులతో అందజేస్తోంది. ప్రతి లబ్ధిదారునికి రూ. 7లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చామన్నారు సీఎం జగన్‌. ఇక గుడివాడలో పేదలకు చంద్రబాబు ఒక్క సెంటు స్థలం, ఇళ్లు కానీ ఇవ్వలేదని.. ప్రభుత్వం నిర్మిస్తుంది జగనన్న కాలనీలు కాదు.. ఊర్లన్నారు సీఎం.

అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామన్న హామీని నెరవేర్చామని.. జగనన్న కాలనీల్లో 16,240 కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయన్నారు. గుడివాడ నియోజకవర్గంలోనే 13,140 మందికి ఇళ్ల పట్టాలిచ్చినట్లు తెలిపారు.అయితే జ‌గ‌న్‌కి అక్క‌డి ప్ర‌జ‌లు ఘ‌న స్వాగతం ప‌లికారు. జ‌గన్‌పై పూల వ‌ర్షం కురిపించారు. త‌న‌పై పూల వ‌ర్షం కురిపించిన వారికి న‌వ్వుతూ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు జ‌గ‌న్. ఇక గుడివాడ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.

flowers on CM YS Jagan what really happened
CM YS Jagan

గుడివాడలో టిడ్కో ఇళ్ల పరిశీలనకు వస్తున్న సందర్భంగా లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. గుడివాడలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో సీఎం దిగుతుండగా మహిళలు నిరసన తెలియజేశారు. గో బ్యాక్ సైకో సీఎం అంటూ నల్ల బెలూన్లను మహిళలు వదిలారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. అయితే వారు పోలీసుల వలయాన్ని చేధించుకుని మరీ మహిళలు టిడ్కో ప్రాంగణంలోని హెలిపాడ్ వద్ద నిరసనకు దిగారు. తొలగించిన 1600 మంది టిడ్కో లబ్ధిదారులకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మౌలిక వసతులు కూడా లేకుండా సీఎం ప్రారంభించిన ఇళ్లలో ఎలా నివాసం ఉంటారని మహిళలు ప్రశ్నించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago