Samantha : సమంత, నాగ చైతన్య విడాకులు ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో మనం చూశాం. అసలు వారి విడాకులు ఎందుకు అయ్యాయో ఎవరికి అర్ధం కావడం లేదు. ఇప్పటికీ సమంత- నాగ చైతన్య విడాకుల గురించి చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో నాగ చైతన్య ఆగస్ట్ 8న శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. దాంతో పలువురు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న టైంలో సమంతను ఎంతగా ట్రోలింగ్ చేశారో.. ఆమె ఎంతగా విమర్శలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్రమ సంబంధాలను అంటగట్టారు.. అబార్షన్ చేయించుకుందంటూ రూమర్లు సృష్టించారు.
పిల్లల్ని వద్దని చెప్పిందట.. అందుకే విడాకులు ఇచ్చారట.. అంటూ ఇలా ఇష్టమొచ్చిన రూమర్లను వ్యాప్తి చేశారు. అయితే అసలు నిజం ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందని సమంత ఫ్యాన్స్ అంటున్నారు. శోభిత, నాగ చైతన్య ఎంగేజ్మెంట్‌ను సోషల్ మీడియాలో ఓ వర్గం తిట్టి పోస్తోంది. అయితే సమంత, నాగ చైతన్య డివోర్స్ నాడు ప్రీతమ్ఓ పోస్ట్ చేయగా, అప్పుడు అది ఎవ్వరికీ అంతగా అర్థమై ఉండదు. స్లట్.. ఇక అతడు నీవాడే అని ప్రీతమ్ ఓ పోస్ట్ వేశాడు. ఆ తరువాత మరో పోస్ట్ కూడా వేశాడు. అబద్దాలు, సీక్రెట్లు ఉంచితే రిలేషన్ షిప్ అనేది ఎప్పుడూ నిలబడదు అంటూ ప్రీతమ్ మరో పోస్ట్ వేశాడు.
అయితే తాజాగా నెటిజన్లు నాడు ప్రీతమ్ వేసిన పోస్ట్‌లను మళ్లీ వెలికి తీస్తున్నారు. నాడు ప్రీతమ్ అలా ఎందుకు అన్నాడో నేడు అందరికీ అర్థమై ఉంటుందని ట్వీట్లు వేస్తున్నారు. సమంత విడాకుల కారణం ఇదే అని, శోభితతో నాగ చైతన్య రిలేషన్ తెలిసిన తరువాతే సమంత వేరు పడిందని అంటున్నారంతా. కానీ విడాకులు తీసుకున్న టైంలో సమంత మీదే విమర్శలు వచ్చాయి. నాగ చైతన్యనే అందరూ పాపం అని అన్నారు. కానీ అసలు నిజం ఇప్పుడు తెలిసిందని, నాగ చైతన్య వైపు నుంచే తప్పు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి ప్రీతమ్ పోస్ట్ ప్రకంపనలు రేపుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…