Sobhita Dhulipala : శోభిత చెల్లెలు స‌మంత అని మీకు తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతున్నారా..?

Sobhita Dhulipala : గ‌త రెండు రోజులుగా శోభిత, నాగ చైత‌న్య‌ల ఎంగేజ్‌మెంట్ గురించి నెట్టింట పెద్ద చ‌ర్చ న‌డుస్తుంది. వీరిద్దరి వ్యవహారం మీద ఎప్పటి నుంచో రూమర్లు వస్తూనే ఉన్నాయి. సమంతతో విడిపోయిన తరువాత నాగ చైతన్య, శోభిత వ్యవహారం మీద రకరకాల రూమర్లు వచ్చాయి. ఈ ఇద్దరూ విదేశాల్లో కలిసి కనిపించేవారు. ఆ ఫోటోలు కూడా బాగానే వైరల్ అవుతూ ఉండేవి. కానీ వీరిద్దరూ ఎప్పుడూ ప్రత్యక్షంగా వీటిపై స్పందించింది లేదు.నాగ చైతన్య, శోభితల పేర్లు మీడియాలో తెగ చక్క‌ర్లు కొడుతుండ‌గా, వాటిని వాళ్లు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. ఏదైతేనేం ఆగ‌స్ట్ 8న నిశ్చితార్ధం జ‌రుపుకుంది నాగ చైత‌న్య‌- శోభిత జంట‌.

నాగార్జున తన సోష‌ల్ మీడియా ద్వారా మ‌రోసారి కొత్త కోడలి పరిచయం చేశాడు. ఇక ఈ ఎంగేజ్మెంట్ వేడుకల్ని చాలా సీక్రెట్‌గా అతి కొద్ది మంది అతిథులతోనే నిర్వహించారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ వేడుకలు జరిగాయి. తన నిశ్చితార్థం గురించి శోభిత వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.నా తల్లి నీకు ఏమై ఉండొచ్చు? నా తండ్రి నీకు ఏమైనా బంధువా? అసలు నువ్వు, నేను ఎలా కలుసుకున్నాం..? కానీ ప్రేమలో మన హృదయాలు తేలిపోతోన్నాయి.. విడిపోకుండా కలిసిపోయాయ్.. అంటూ ఇలా ఫేమస్ కొటేషన్లను షేర్ చేసింది.

do you know that Sobhita Dhulipala has a sister named samantha
Sobhita Dhulipala

అయితే ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత శోభిత గురించి చాలా మంది సెర్చింగ్ మొద‌లు పెట్టారు. తాజాగా ఆసక్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. శోభిత తెనాలిలో పుట్ట‌గా ఆమె తండ్రి నేవీ ఆఫీసర్. తల్లి స్కూల్ టీచర్. మోడలింగ్ చేస్తూ.. బాలీవుడ్ లోకి అడుగు పెట్టి న ఈ భామ‌కు ఓ చెల్లెలు ఉంది. ఆమె పేరు స‌మంత కాగా, కొద్ది రోజుల కింద‌ట ల‌వ్ మ్యారేజ్ చేసుకుంది. సమంతా ప్రేమ పెళ్లి సందర్భంగా తీసిన ఫొటోలో శోభిత కూడా కనిపించింది.. ఆ ఫొటోల‌ని త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకొని జీవితంలో సంతోషంగా ఉందామ‌నుకున్న స‌మయంలో నాగ చైత‌న్య మాజీ భార్య‌ని గుర్తు చేస్తున్నారేంట్రా అని అక్కినేని అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago