Actor Jeeva : సీనియర్ నటుడు జీవా గురించి పెద్దగా పరిచయం అక్కర లేదు.విలక్షణ నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. రక్తాలు కక్కేలా ఉండే తన కళ్లతో జనాలను విపరీతంగా భయపెడతాడు జీవా.ఆయనకున్న ఆ కళ్ల మూలంగానూ కెరీర్ తొలినాళ్లలో విలన్ గా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. నెమ్మదిగా తన చక్కటి నటనతో జనాలను విపరీతంగా అలరించాడు జీవా.విలన్ పాత్రలతో పాటు రకరకాల క్యారెక్టర్లు పోషించి మంచి పేరు సంపాదించుకున్న అతను ఇండస్ట్రీలో చక్కటి నటుడిగా ముందుకు సాగుతున్నాడు. విలన్‌గా, కమెడీయన్‌గా సత్తా చాటుతున్నాడు.
జీవా ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే..తన ఫేస్, కళ్లు చూసి ఎవరు ప్రేమిస్తారు? అనే డౌట్ రావొచ్చు.కానీ ముమ్మాటికీ తనది ప్రేమ వివాహం. అయితే జీవా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను క్రిస్టియన్ అని భాను చందర్‌తో చెప్పానని, అప్పుడు తను విసిగించుకున్నాడని తెలియజేశాడు. అయితే మా గుంటూరులో క్యాస్ట్ ఫీలింగ్ ఇండస్ట్రీలో ఉంటుంది కదా అని అనేవాళ్లని జీవా చెప్పుకొచ్చాడు. తనకి ఇప్పటికీ అనేక అవకాశాలు వస్తున్నాయని, కొందరు నన్ను యాక్సెప్ట్ చేస్తే మరి కొందరు మాత్రం ఎందుకో ఎంపిక చేయలేదు అని అన్నారు.
ఇక జీవా ప్రేమాయణం చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది..మద్రాసులో సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడు జీవా.అప్పుడు చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. డబ్బులు లేనప్పుడల్లా తనే జీవాకు డబ్బులు ఇచ్చేది.జీవా సొంతూరు గుంటూరు. ఆయన ఇంటి దగ్గరే హనుమాయమ్మ స్కూలు ఉండేది.ఆమె ఆ స్కూలు విద్యార్థి. స్కూలు టైం అయిపోయే సమయానికి అక్కడికి చేరుకుని జీవా తనను చూస్తూ ఉండేవాడు. ఏదో కొనుక్కోవడానికి అక్కడికి వెళ్లేవాడు జీవా.అక్కడి నుంచి తనను చూసే వాడు. అలా ఇద్దరి మధ్య కొంత కాలం ఈ చూపుల రాయభారం నడిచింది.కొద్ది రోజుల తర్వాత తన ప్రేమను ఆ అమ్మాయికి చెప్పాడు. ఆమె కూడా ఓకే చెప్పింది. ఆ తర్వాత కొన్నాళ్లకి పెళ్లి చేసుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…