Faria Abdullah : ఇటీవలి కాలంలో టాలీవుడ్ భామలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ రెండేళ్ల నుంచి టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ వరుసగా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ సైతం జరిగింది. ఇక కొద్ది రోజులుగా ఫరియా అబ్ధుల్లా పెళ్లి కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది.జాతిరత్నాలు సినిమాతో ఆమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. కామెడీ పండిస్తూ.. హీరోయిన్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది బ్యూటీ. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా క్రేజీ పబ్లిసిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ జాతి రత్నాలు అనే సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. జాతి రత్నాలతో మంచి పేరు వచ్చినప్పటికీ సరైనా అవకాశం మాత్రం రాలేదు ఫరియాకు. కెరీర్ ను కరెక్ట్ గా సెట్ చేసుకోలేకపోయింది బ్యూటీ.
ఆరడుగులుండే ఫరియా డాన్స్ కు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ప్రయత్నం చేస్తే మాత్రం మంచి కెరీర్ ఉంది ప్రస్తుతం ఫరియాకు. కాని అదేమి వద్దని ఆమె పెళ్ళికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. తన స్నేహితడినే అనేది టాలీవుడ్ లో టాక్. చిన్ననాటి నుంచి తనకు తెలిసిన తన సొంత ఫ్రెండ్ నే ఫరియా అబ్దుల్లా పెళ్లి చేసుకోబోయేది అంటూ.. ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఆయన షార్ట్ ఫిలిమ్స్ లో హీరోగా చేస్తూ ఉంటాడట . చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫరీయా అబ్దుల్లాకి అంటూ ప్రచారం జరిగింది. దానిపై నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.
అల్లరి నరేష్ హీరోగా మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటి అడక్కు’. ఇందులో ‘జాతి రత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్‌తో కలిసి పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలో సుమ.. ఏ హీరోని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావ్ అని అడగగా, ప్రభాస్ అని చెప్పింది. తనకి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా అని చెప్పింది. ఆ సమయంలో పక్కన అల్లరి నరేష్ మాట్లాడుతూ.. పాన్ ఇండియా లెవల్‌లోనే పెద్ద స్కెచ్ వేసిందిగా అంటూ సెటైర్ వేశాడు. మొత్తానికి ఫరియాపై అల్లరి నరేష్ వేసిన పంచ్ ఆకట్టుకుంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…