Faria Abdulla : ఇద్దరు హీరోయిన్స్ ఒకే ఫ్రేములో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు జాతిరత్నాలు ఫేం చిట్టి( ఫరియా అబ్ధుల్లా) , డబ్బు కోసం ప్రేమ పేరుతో ‘పాగల్’ సినిమాలో విశ్వక్ సేన్ ను మోసం చేసిన అమ్మాయిగా నటించిన సిమ్రాన్ చౌదరి ఇద్దరు కలిసి అందాలు ఆరబోస్తూ క్యూట్ స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు. వీరి డ్యాన్స్ కి కుర్రాళ్లు మత్తెక్కిపోతున్నారు. అందచందాలతో పాటు వారి టాలెంట్ చూసి వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. వీరిరివురికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పేరు కంటే జాతి రత్నాలు హీరోయిన్ అంటేనే అందరు గుర్తుపడతారు . అనుదీప్ కె.వి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన జాతి రత్నాలు సినిమాతో పరిచయమైంది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకున్న పెద్దగా పేరు రాలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది. అప్పుడప్పుడు క్యూట్ అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది. ఈ అమ్మడికి మళ్లీ ఏదైన మంచి హిట్ పడితే టాలీవుడ్ ని దున్నేలా ఉంది.
ఇక సిమ్రాన్ చౌదరి విషయానికి వస్తే.. తెలుగమ్మాయి సిమ్రాన్ చౌదరి వరుస సినిమాలు తెలుగులో చేసింది కానీ ఆమెకు కలిసి రాలేదు. తెలుగులో ఆమె హం తుం అనే సినిమాతో ఆమె హీరోయిన్ గా లాంచ్ అయింది అయితే ఇది అలరించలేకపోయింది . ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమా ఆమెకు కలిసి వచ్చింది కానీ స్టార్ క్రేజ్ అయితే రాలేదు. ఆ తర్వాత బొంబాట్, చెక్, పాగల్ లాంటి సినిమాల్లో కూడా ఆమె నటించింది. చివరిగా సెహరి అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కూడా పెద్గగా క్లిక్ కాకపోవడంతో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు అయితే దక్కడం లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…