Extra Jabardasth Promo : బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్ . ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను ప్రసారం చేస్తూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోంది జబర్ధస్త్. ఈ మధ్య కాలంలో కొత్త టీమ్ లీడర్లను తీసుకొచ్చి మరింత ఎక్కువ ఫన్ వచ్చేలా ట్రై చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌కి సంబంధిచి ప్రోమో విడుదల కాగా, ఇందులో రాకేష్ జీర్ణక్రియ పాఠం నవ్వులు పూయించింది. పందెంకోడితో తనదైన స్టైల్లో ఆటో రాంప్రసాద్ కామెడీ పండించాడు. టమాటాల ధరలను చూపిస్తూ భాస్కర్ కామెడీ అదరగొట్టాడు. ఈ నెల 28న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్ ప్రేక్షకులకి మంచి మజా పంచనున్నట్టు తెలుస్తుంది.
ఎప్పటిలాగానే వర్ష ఇమ్మాన్యుయేల్ తమదైన కామెడీ పంచారు. సీరియల్ నటిగా ఫేమస్ అయిన వర్ష.. హైపర్ ఆది ద్వారా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో అందంతో పాటు యాక్టింగ్‌తో ఇరగదీస్తూ ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు.. ‘పటాస్’ అనే షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యూయేల్. అది ఆగిపోయిన తర్వాత జబర్ధస్త్‌లోకి ప్రవేశించి తక్కవ టైమ్‌లోనే ఫేమస్ అయ్యాడు. వీరిద్దరు ఒక సర్కస్ స్కిట్ చేసి జడ్జెస్‌తో పాటు కంటెస్టెంట్స్‌ని సైతం కడుపుబ్బ నవ్వించారు.
ఇక శాంతి స్వరూప్ కూడా తన పర్‌ఫార్మెన్స్‌తో నవ్వించాడు. రాకింగ్ రాకేష్ అయితే జీర్ణక్రియకి పాఠాలు సంబధించి ఫన్నీగా స్కిట్ వేశాడు .ఇది కడుపుబ్వ నవ్వించింది. ఇక రాం ప్రసాద్ కూడా ఎప్పటి మాదిరిగానే ఫన్ అందించాడు. వారు చేసే ఫన్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ అందింది. ఇక ఆంటీ అని పిలుస్తుంటే ఓ కమెడీయన్ ఎవరు మీకు ఆంటీ అంటూ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు తన పర్‌ఫార్మెన్స్‌తో కడుపుబ్బ నవ్వించింది. కృష్ణ భగవాన్, ఖుష్బూ ఇద్దరు జడ్జెస్‌గా కూడా మంచి వినోదం పంచారు. ప్రస్తుతం ఎక్స్ట్ ట్రా జబర్ధస్థ్‌కి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…