Allu Arjun : అల్లు అర్జున్‌ని అడ్డం పెట్టుకొని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం వైసీపీ చేస్తుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Allu Arjun &colon; ఒక‌ప్పుడు అల్లు ఫ్యామిలీ&comma; మెగా ఫ్యామిలీ ఒక్క‌టిగా ఉండేది&period; కాని ఎప్పుడైతే à°¬‌న్నీకి స్టార్‌డం à°µ‌చ్చిందో ఆయ‌à°¨ మెగా హీరోగా చెప్పుకోవ‌డం లేదు&period; à°¤‌à°¨‌కంటూ ప్ర‌త్యేక ఆర్మీ ఉంద‌ని చెప్పుకుంటూ à°¸‌à°ª‌రేట్ ఫాలోయింగ్ ఏర్ప‌à°°‌చుకునే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నాడు&period; అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్‌తో మెగా ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి&period; ఇదంతా బన్నీ పుణ్యమేనని హార్డ్ కోర్ మెగా అభిమానుల మాట&period; అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ కాంట్రవర్సీ నుంచి అల్లు అర్జున్‌ని మెగా ఫ్యాన్స్‌ &period;&period; మెగా ఫ్యామిలీలోని వ్యక్తిగా చూడటం మానేశారు&period; ఒకానొక ఈవెంట్‌లో అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉందని వ్యాఖ్యానించాడు&period; ఈ మాటతో మెగా ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది&period; అంతే అల్లు అర్జున్‌పై ఉన్న కాస్త గౌరవం కూడా à°ª‌క్క‌à°¨ పెట్టేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ&comma; లోక్‌సభ ఎన్నికలు మెగా &&num;8211&semi; అల్లు ఫ్యామిలీల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి&period; ఎన్నికల ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు పలికేందుకు బన్నీ తన భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాలలో దిగారు&period; శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులను కోరారు&period; ఈ ఘటనతో మెగా&comma; పవన్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చింది&period; పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి&period;&period; వ్యక్తిగతంగా కలవడం గానీ&comma; ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు ఫ్యామిలీ కనిపించలేదు&period;ఇక రీసెంట్‌గా మారుతీ నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి&period; మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి&comma; నాకు ఇష్టమైతే వస్తా&comma; నా మనసుకు నచ్చితే వస్తా అంటూ వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28437" aria-describedby&equals;"caption-attachment-28437" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28437 size-full" title&equals;"Allu Arjun &colon; అల్లు అర్జున్‌ని అడ్డం పెట్టుకొని à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టే ప్ర‌à°¯‌త్నం వైసీపీ చేస్తుందా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;allu-arjun&period;jpg" alt&equals;"does ysrcp going against pawan kalyan with the help of Allu Arjun" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28437" class&equals;"wp-caption-text">Allu Arjun<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అల్లు అర్జున్ ఈ కామెంట్ చేశారంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు&period; మెగా&comma; అల్లు సోష‌ళ్ మీడియా వార్‌ని వైసీపీ à°¤‌à°¨‌కి అనుకూలంగా మార్చుకునే ప్ర‌à°¯‌త్నం చేస్తుంద‌ని కొందరు చెబుతున్న‌మాట‌&period;అల్లు అర్జున్ కు మద్దతుగా పవన్ అభిమానులను రెచ్చకొట్టడం&comma; పవన్ అభిమానుల ముసుగులో అల్లు అర్జున్ ఫాన్స్ ని ఇబ్బంది పెట్టడం వైసీపీ చేస్తుంద‌ని&comma; ఈ విష‌యంలో ఇరు à°µ‌ర్గాల అభిమానులు కాస్త ఆలోచిస్తే బాగుంటుంద‌ని కొంద‌రు చెబుతున్న‌మాట‌&period; à°®‌à°°à°¿ ఈ వివాదం ఇంకెంత ముందుకు వెళుతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago