Vijayashanti : లేడి సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన విజయశాంతి కమర్షియల్ హీరోలతో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ గా సినిమాలు చేసి అలరించారు హీరోలకు సమానంగా యాక్షన్ సీన్ చేస్తూఎంతగానో అలరించారు విజయశాంతి. ఇక రాజకీయాల్లో తనదైన శైలిలో గళం వినిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న విజయశాంతి రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే విజయశాంతి చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు.
శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడారు. కాకపోతే పెళ్లైన విషయాన్ని ఆమె చాలా కాలం దాచిపెట్టిన మాట నిజమే. పెళ్లి తర్వాత కూడా ఆమె కుమారి విజయశాంతిగానే చలామణి అయ్యారు. ఇప్పుడు ఆమె రాజకీయనాయకురాలు. ఇప్పుడు ఆ విషయంలో గోప్యత పనికిరాదు. సమాజ సేవ చెయ్యాలనే దృక్పథంతోనే ఆమె లేటుగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమెకు 22 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. కొద్ది కాలంగా తనకు 25 ఏళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు అనే వార్తలు వస్తుండగా, దానిపై స్పందించారు విజయశాంతి.
తెలంగాణ బీజేపీ నాయకురాలిగా ఉన్న విజయశాంతి పెండ్లి తర్వాత ఆమె పిల్లల్ని కనొద్దని డిసైడ్ అయిందట. అందుకు కారణం తన జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేయాలనుకోవడమేనట. పిల్లలు ఉంటే తాను ప్రజాసేవ చేయలేనేమో అనే భయంతో ఆమె పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకుంది. తాజాగా ఆమెకు కొడుకు ఉన్నాడనే విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఇలా స్పందించింది విజయశాంతి. నాకు అసలు పిల్లలు లేరని తెలిసి కూడా విజయశాంతి కొడుకు ఇతనే అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ చేయడం తెలివి లేని వారు చేసే పని అంటూ విజయశాంతి మండిపడింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…