Dasara Movie : ద‌స‌రా చిత్రంలో నాని స్నేహితుడిగా న‌టించిన వ్య‌క్తి గురించి తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Dasara Movie &colon; నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా చిత్రం దసరా మూవీ మార్చి 30à°¨ ప్రేక్షకుల ముందుకు à°µ‌చ్చిన సంగ‌తి తెలిసిందే&period; సినిమా రిలీజ్ కి ముందు చిత్రబృందం సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువచేసే ప్రయత్నం చేసింది&period; ఇక చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసింది&period; ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషించారు&period; దసరా ప్రమోషన్లలో భాగంగా దీక్షిత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు&period; సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు&period; దీక్షిత్ నాని తెరకెక్కించిన మీట్ క్యూట్‌ వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దసరాలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసిన దీక్షిత్‌ శెట్టి దసరాలో నాని స్నేహితుడు సూరి పాత్రలో నటించి మెప్పించాడు&period; నాని కి ప్రాణ స్నేహితుడిగా క‌నిపించిన దీక్షిత్&period;&period; కథలో హీరో తో సమానమైన పాత్ర కావడం తో ప్రొమోషన్స్ లో నాని తో పాటుగా ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు&period; టాలీవుడ్ ఆడియన్స్ కి ఇత‌ను పెద్ద‌గా తెలియ‌దు&period; కన్నడ లో టీవీ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించాడు&period; అంతే కాకుండా యూట్యూబ్ లో కన్నడ భాషలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నెటిజెన్స్ కి కూడా à°¦‌గ్గ‌à°°‌య్యాడు&period; చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఇతను ఈ సినిమా ద్వారా కచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో నాటుకుపోతాడు అని అంద‌రు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12150" aria-describedby&equals;"caption-attachment-12150" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12150 size-full" title&equals;"Dasara Movie &colon; à°¦‌à°¸‌à°°à°¾ చిత్రంలో నాని స్నేహితుడిగా à°¨‌టించిన వ్య‌క్తి గురించి తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;dasara-movie-nani-friend&period;jpg" alt&equals;"Dasara Movie do you know who acted as nani friend " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12150" class&equals;"wp-caption-text">Dasara Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దసరాలో ఫుల్ లెంగ్త్‌ రోల్‌ చేసే ఛాన్స్ కొట్టేసిన దీక్షిత్ &period;&period;ఈ పాన్ ఇండియా చిత్రంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నా&period; తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెప్పడం&period;&period;నా పాత్ర కోసం భిన్నమైన బాడీ లాంగ్వేజీ బిల్డప్‌ చేసుకోవడం లాంటి చాలా విషయాలను నేర్చుకున్నాన‌ని చెప్పుకొచ్చాడు&period; నాని హీరో గా నటించిన &OpenCurlyQuote;ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ కి పరిచయం కాగా&comma; ఇప్పుడు అత‌ను పెద్ద స్టార్ అయ్యాడు&period; ఇప్పుడు దీక్షిత్ శెట్టి కూడా మంచి స్టార్ అవుతాడు అని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago