Prabhas : అయోధ్య కోసం ప్ర‌భాస్ చేసిన ప‌నికి ఎన్టీఆర్ ఫిదా.. నువ్వు నిజంగా గ్రేట్ అంటూ ప్ర‌శంస‌లు..!

Prabhas : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి మ‌రి కొద్ది రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. అత్యంత సుందరంగా నిర్మించిన రామమందిరాన్ని.. ఈ నెల 22న ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే.. జనవరి 22న జరిగే కార్యక్రమం కోసం దేశ, విదేశాల్లోని 7వేల మందికి ఆహ్వానాలు పంపినట్టు స‌మాచారం. ఇందులోని 6వేల ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అథిథులకు చేరుకున్నట్టు సమాచారం. రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రిక అందుకున్న వారిలో ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్​ కూడా ఉన్నారు. రాజకీయ నేతల నుంచి సెలబ్రిటీల వరకు.. ఆహ్వానం అందుకున్న వారిలో మ‌న తెలుగు ఇండ‌స్ట్రీ నుండి ఇద్ద‌రు హీరోలు ఉండ‌డం విశేషం.

టాలీవుడ్ లో చిరంజీవికి ప్రత్యేక స్థానం. ప్రభాస్‌ ఫ్యామిలీ మొదట్నుంచి బీజేపీ పార్టీలోనే ఉంది. అదిపురుష్ సినిమా చేసిన ప్రభాస్ కు రాముడి ఆలయం ప్రారంభోత్సవ వేళ ఆహ్వానించాలని నిర్ణయించారు. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, నితిన్, నిఖిల్ తోనూ బీజేపీ నేతలు సన్నిహితంగా ఉంటున్నారు. అదే విధంగా రాజకీయంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. వీరి ఆహ్వానం విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తమిళం నుంచి సూపర్‌ స్టార్‌ రజనీ, ధనుష్‌లకు ఆహ్వానం అందింది. కన్నడ నుంచి కేజీఎఫ్‌ స్టార్‌ యష్‌, కాంతార ఫేమ్‌ రిషబ్‌ శెట్టిలకు ఆహ్వానం అందిందట. మరోవైపు మలయాళం నంచి మోహన్‌లాల్‌ను ఆహ్వానించారు.

do you know what Prabhas did for ayodhya
Prabhas

అయితే ప్ర‌భాస్‌కి ఆహ్వానం అంద‌డం ఆయ‌న వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం విష‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ప్ర‌భాస్‌పై ప్ర‌శంస‌లు కురిపించిన‌ట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయ‌న‌కి ఉన్న బిజీ షెడ్యూల్‌లో ప్ర‌బాస్ ఖాళీ చేసుకొని మ‌రీ అక్క‌డికి వెళ్ల‌నుండ‌డం గొప్ప విష‌యం అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చిన‌ట్టు తెలుస్తుంది. మొత్తానికి ప్ర‌భాస్ గురించి ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది అని చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago