కన్నడ సోయగం రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారిన విషయం తెలిసిందే. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఈ అందాల ముద్దుగుమ్మ ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది.పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరిగా మారింది. రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.
బాలీవుడ్‌కి వెళ్లాక రష్మిక మరింత గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. ఈ అమ్మడు వెరైటీ దుస్తులలో చేస్తున్న రచ్చ చూసి అందరు అవాక్కవుతున్నారు. తాజాగా రష్మిక వర్క్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్ వెళ్లింది. ‘వారసుడు’ హిట్ తో ఫుల్ ఖుషీలో ఉన్న రష్మిక.. దుబాయిలో రిలాక్స్ అయినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తన షాపింగ్ తో అందరూ అవాక్కయ్యేలా చేసింది. వైట్ కలర్ టాప్ వేసుకుని ఫోటోలకి పోజులు ఇచ్చింది. లూయిస్ వ్యూట్టన్ కంపెనీకి చెందిన సమ్మర్ స్టార్ డస్ట్ క్రాప్ట్ కార్డిగన్ అని పిలిచే ఈ టాప్ ధర గురించి చ తెలుసుకున్న నెటిజన్స్ నోరెళ్లపెడుతున్నారు.
టాప్ ధర అక్షరాలా రూ.2,68, 987 అని తెలుస్తోంది. వామ్మో ఒక్క టాప్ ధరనే ఇంత ఉందా అని ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. ఇక ఈ ట్రిప్ కి రష్మికతో పాటు విజయ్ దేవరకొండ కూడా వెళ్లాడని తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక.. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప2లో నటిస్తున్నారు. రష్మిక తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేసిందని తెలుస్తోంది. అందులో భాగంగా ఆమె ఈ ఐదు సంవత్సరాల్లో ఓ ఐదు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను కొన్నట్లు తెలుస్తోంది. ఇవి ఐదు డిఫరెంట్ ప్లేసుల్లో అని సమాచారం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…