TV Channel Code : టీవీ చాన‌ల్స్ చూస్తున్న‌ప్పుడు తెర‌పై ఇలా కోడ్ వ‌స్తుంది.. ఇది ఎందుకు ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">TV Channel Code &colon; ఇప్పుడు ప్రేక్ష‌కులు టీవీలు కూడా కాదు&period;&period; ఓటీటీల‌కు బాగా అల‌వాటు à°ª‌డిపోయారు&period; అప్ప‌ట్లో టీవీల్లోనే సినిమాల‌ను చూసేవారు&period; కొత్త సినిమా టీవీలో à°µ‌చ్చేందుకు చాలా à°¸‌à°®‌à°¯‌మే à°ª‌ట్టేది&period; à°¤‌రువాత ఆ à°¸‌à°®‌యం à°¤‌గ్గింది&period; కానీ ఓటీటీలు రావ‌డంతో టీవీల్లో కొత్త సినిమాల‌ను చూసే వారి సంఖ్య à°¤‌గ్గింద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఇక ఇంట‌ర్నెట్ కూడా ఉండ‌డంతో టీవీల‌ను చూసేవారి సంఖ్య ఇంకా à°¤‌గ్గింది&period; అయితే టీవీల‌ను పెట్టుకుంటున్నారు&period; కానీ వాటిల్లో యూట్యూబ్‌&comma; ఓటీటీ యాప్స్ వంటివి చూస్తున్నారు&period; చాన‌ల్స్ చూసే వారు à°¤‌గ్గిపోయారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే టీవీ చాన‌ల్స్‌ను à°®‌నం చూసేట‌ప్పుడు ఏ చాన‌ల్ అయినా à°¸‌రే&period;&period; ఒక్కోసారి తెర‌పై à°®‌à°¨‌కు ఒక కోడ్ క‌నిపిస్తుంటుంది&period; ఆ కోడ్ à°µ‌చ్చి కాసేపు తెర‌పై ఉండి ఆ à°¤‌రువాత మాయ‌à°®‌వుతుంది&period; అయితే అది ఏ కోడ్‌&period;&period; అస‌లు అది అలా ఎందుకు à°µ‌స్తుంది&period;&period; దాంతో ఏం ఉప‌యోగం&period;&period; వంటి విష‌యాల‌ను ఎప్పుడైనా ఆలోచించారా&period;&period; అయితే ఆ కోడ్‌కు అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3908" aria-describedby&equals;"caption-attachment-3908" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3908 size-full" title&equals;"TV Channel Code &colon; టీవీ చాన‌ల్స్ చూస్తున్న‌ప్పుడు తెర‌పై ఇలా కోడ్ à°µ‌స్తుంది&period;&period; ఇది ఎందుకు ఉప‌యోగ‌à°ª‌డుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;tv-channel-code&period;jpg" alt&equals;"do you know about this TV Channel Code what it means " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3908" class&equals;"wp-caption-text">TV Channel Code<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీవీ చాన‌ల్స్ పైర‌సీని అరిక‌ట్టేందుకు&comma; కాపీరైట్ ఉల్లంఘించే వారిని à°ª‌ట్టుకునేందుకు గాను ఆ కోడ్‌à°²‌ను ఉప‌యోగిస్తుంటాయి&period; ఆ కోడ్ ఒక్కో చాన‌ల్‌కు వేర్వేరుగా ఉంటుంది&period; అయితే ఆ కోడ్ తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మైన à°¸‌à°®‌యంలో ఎవ‌రైనా ఆ చాన‌ల్‌లో ప్ర‌సారం అవుతున్న వీడియోను రికార్డింగ్ చేసి దాన్ని ఇంట‌ర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తే&period;&period; అప్పుడు à°¸‌à°¦‌రు టీవీ చాన‌ల్ వారు ఆ కోడ్ ను ఉప‌యోగించి à°¤‌à°® వీడియోను కాపీ చేసిన వారిని సుల‌భంగా ట్రాక్ చేయ‌గ‌లుగుతారు&period; అందుక‌నే à°®‌à°¨‌కు ఏ టీవీ చాన‌ల్ చూసినా à°¸‌రే తెర‌పై అప్పుడ‌ప్పుడు అలా భిన్న à°°‌కాల కోడ్‌లు క‌నిపిస్తుంటాయి&period; ఇదీ&period;&period; వాటి వెనుక ఉన్న అస‌లు విష‌యం&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago