Keys Tag : మోటార్ సైకిళ్లు, కార్లు, ఇతర వాహనాలకు సాధారణంగా డబుల్ కీ లను అందిస్తారు. ఒక తాళం చెవి పోయినా రెండో తాళం చెవి ఉంటుంది. దీంతో ఇబ్బంది కలగదు. అయితే రెండో తాళం చెవి కూడా దురదృష్టవశాత్తూ పోతే అప్పుడు వేరే తాళం బిగించుకుంటారు. మళ్లీ కొత్త తాళం చెవులు వస్తాయి. అయితే తాళం చెవి పోతే తాళాన్నే మార్చాల్సిన పనిలేదు. అవును.. ఎలా అంటే..
తాళం చెవులకు చిత్రంలో చూపిన విధంగా ట్యాగ్‌లు ఉంటాయి. వాటిపై నంబర్లు ఉంటాయి. అయితే ఆ నంబర్ ఏమిటనేది చాలా మందికి తెలియదు. కానీ ఆ నంబర్ ఆ తాళం చెవికి సంబంధించినది. ఆ నంబర్ సహాయంతో డూప్లికేట్ తాళం చెవులను సులభంగా పొందవచ్చు. కంపెనీకి చెందిన సర్వీస్ సెంటర్‌లో ఆ తాళం చెవులకు ఉండే ట్యాగ్ నంబర్‌ను చెబితే సులభంగా తాళం చెవులు పొందవచ్చు.
ఇక ఆ నంబర్ సహాయంతో బయట కూడా తాళం చెవులను తయారు చేయించుకోవచ్చు. ఈ క్రమంలో తాళాన్ని మార్చాల్సిన పని ఉండదు. తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది. కనుక కొత్తగా వాహనం కొన్నప్పుడు దాని తాళం చెవులకు ఇచ్చే ట్యాగ్‌ను తీసి భద్ర పరుచుకోండి. తాళం చెవులు పోయినప్పుడు ఆ ట్యాగ్ పనికొస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…