Venkatesh : విక్టరీ వెంకటేష్ ఆప్యాయంగా భుజంపై చేతులు వేసిన ఆ కుర్రాడు.. టాలీవుడ్‌లో హీరో. రెండు దశాబ్దాల నుంచి సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. ఆయన కేరీర్‌లో కొట్టిన హిట్లు మాత్రం నాలుగైదుకు మించవు. ఆ హీరో మరెవరో కాదు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్. అక్కినేని మనవడు నాగార్జున మేనల్లుడుగా సినీ పరిశ్రమకు ప్రేమకథ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.
ప్రేమకథ సినిమాను నాగార్జున సొంత బ్యానర్ లో నిర్మించాడు. ఆ సినిమా ఫర్వాలేదని అనిపించింది. కానీ కథల ఎంపికలో చేసిన తప్పుల కారణంగా సుమంత్ కాస్త వెనక పడ్డాడని చెప్పవచ్చు. కెరీర్ అలా అలా సాగుతున్న సమయంలో కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. వారి మధ్య అభిప్రాయ భేదాలు రావటంతో విడిపోయారు.
ఆ తరువాత కూడా సినిమాలు చేసినా ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వలన ఆశించిన ఫలితాలు రాలేదు. అప్పట్లో గోల్కొండ హైస్కూల్ తో హిట్ కొట్టాడు సుమంత్. తరువాత మళ్లీ రావా.. సినిమా సుమంత్‌కు కొత్త ఊపిరి పోసింది. ఇలాగే మంచి మంచి సినిమాలు సుమంత్ చేయాలని ఆశిస్తున్నాడు. మరి సుమంత్ ఏ మేర సక్సెస్ అవుతాడో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…