Ram Charan : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నారు రామ్ చరణ్. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారడంతో ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ మరింతగా పెరిగింది. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు చరణ్. ఈ క్రమంలో సక్సెస్ అయ్యాడు కూడా. 14 ఏళ్ళ కెరీర్‌లోనే మగధీర, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకున్న చరణ్.. చిరుత, నాయక్, ఎవడు, ధృవ లాంటి విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
రామ్ చరణ్ తన దగ్గర పని చేసే వారిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. వారికి తన లెవల్‌లోనే జీతాలు ఇస్తుంటాడు. ఇక అప్పుడప్పుడు వారి ఇంట్లో వేడుకలకు హాజరు కావడమే కాక తన సిబ్బంది బర్త్ డేలను స్వయంగా సెలబ్రేట్ చేస్తుంటాడు చరణ్. అయితే తాజాగా రామ్ చరణ్ డ్రైవర్ రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ వద్ద పనిచేస్తున్న డ్రైవర్ జీతం నెలకు రూ.45 వేల వరకూ ఉంటుందట. ఇది ఓ సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీతంతో సమానమే చెప్పాలి. ఒకసారి రామ్ చరణ్ దగ్గర పని కుదిరితే వారిని తీసేందుకు అస్సలు ఇష్టపడడట.
కరోనా సమయంలో తమ సిబ్బంది డ్యూటీకి రాకపోయిన కూడా వారికి జీతాలు ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నాడు చరణ్. త్వరలో రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్టు తెగ ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత ఉందో కానీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్‌చల్ చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…