Meena : మీనా త‌ల్లి కూడా టాప్ హీరోయిన్‌.. ఆమె ఎవ‌రో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Meena &colon; బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి&comma; పేరు తెచ్చుకున్న మీనా కొంచెం వయస్సు వచ్చాక సీతారామయ్యగారి మనవరాలు మూవీలో అక్కినేనితో కలిసి నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది&period; ఈ మధ్య కాలంలోనే వెంకటేష్ తో కలిసి దృశ్యం సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా తన నటనతో అలరించింది&period; ఇక హీరోయిన్ గా మెగాస్టార్ చిరంజీవి&comma; మోహన్ బాబు&comma; వెంకటేష్&comma; నాగార్జున&comma; బాలకృష్ణ&comma; రజనీకాంత్ లతో జోడీ కట్టి టాప్ హీరోయిన్‌గా అప్పట్లో సత్తా చాటింది&period; సుందరకాండ&comma; అల్లరి పిల్ల&comma; ప్రెసిడెంట్ గారి పెళ్లాం&comma; ముత్తు&comma; సూర్యవంశం&comma; అల్లరి మొగుడు &comma; స్నేహంకోసం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది&period; తెలుగు&comma; తమిళం&comma; కన్నడ&comma; మళ‌యాళ&comma; హిందీ&comma; ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే మీనా మోడల్‌గా&period;&period; హీరోయిన్‌గా&comma; సింగర్‌గా&comma; డాన్సర్‌గా&comma; టీవీ రియాలిటీ షో జడ్జ్‌గా&period;&period; ఇలా ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ అయింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమిళం&comma; కన్నడ&comma; మళ‌యాళ చిత్రాల్లో కూడా అగ్రహీరోలతో నటించిన మీనా తన ఎనిమిదో ఏటనే చదవుకు ఫులుస్టాప్ పెట్టి పూర్తిస్థాయి నటిగా కెరీర్ స్టార్ట్ చేయడంతో చదవుకు దూరమయ్యాననే బాధ ఉండేదట&period; అందుకే కొద్దిగా వయసు వచ్చాక ప్రెవేట్ గానే చదవుకోవడం మొదలుపెట్టి ఎంఏ పూర్తి చేసింది&period; మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారే&period; తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు&period; మీనా తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ హీరోయిన్&period; అంతేకాదు మళ‌యాళంలో కూడా ఒక పెద్ద నటిగా రాణించారు&period; 1975 సెప్టెంబర్ 16à°¨ మీనా జన్మించింది&period; తల్లి నటి కాబట్టి మీనా బాల నటిగా ఇండస్ట్రీలోకి సులువుగా అడుగుపెట్టేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9682" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;meena-mother-rajamallika&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా మీనాను కూడా టాప్ హీరోయిన్ చేయాలని ఆమె తల్లి బలంగా అనుకున్నారట&period; ఒకసారి జెమిని గణేశన్ ఓ పార్టీలో మీనాని చూసి ఈమెకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆఫర్ ఇచ్చారట&period; అలాగే ఈమె హీరోయిన్ కావడానికి ఎంఏ రత్నం దగ్గరకు కూడా తీసుకెళ్లడంతో మీనాను చూడగానే సినిమా ఛాన్స్ ఇచ్చేశారట&period; అలా ఎక్కడికి వెళ్లినా మీనాకి ఛాన్స్ లు రావడంతో కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది&period; 2000 తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గడంతో 2009 లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి విద్యాసాగర్ ను పెళ్ళాడి సెటిల్ అయిపోయింది&period; మీనాకి కూతురు కూడా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ సినిమాల్లో విజయ్ దళపతి లాంటి స్టార్ హీరోలతో కలిసి చేస్తోంది&period; మరోపక్క మీనా కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది&period; అయితే ఈమ‌ధ్యే à°¤‌à°¨ à°­‌ర్త‌ను కోల్పోయిన మీనా à°¤‌à°¨ జీవితంలో అత్యంత విషాద à°¸‌à°®‌యంలో ఉండిపోయింది&period; ఇప్పుడిప్పుడే à°®‌ళ్లీ నెమ్మ‌దిగా సినిమాల్లో à°¨‌టిస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9683" aria-describedby&equals;"caption-attachment-9683" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9683 size-full" title&equals;"Meena &colon; మీనా à°¤‌ల్లి కూడా టాప్ హీరోయిన్‌&period;&period; ఆమె ఎవ‌రో మీకు తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;meena&period;jpg" alt&equals;"do you know about meena mother rajamallika" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9683" class&equals;"wp-caption-text">Meena<&sol;figcaption><&sol;figure>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago