Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Meena : మీనా త‌ల్లి కూడా టాప్ హీరోయిన్‌.. ఆమె ఎవ‌రో మీకు తెలుసా..?

editor by editor
February 9, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Meena : బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి, పేరు తెచ్చుకున్న మీనా కొంచెం వయస్సు వచ్చాక సీతారామయ్యగారి మనవరాలు మూవీలో అక్కినేనితో కలిసి నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ మధ్య కాలంలోనే వెంకటేష్ తో కలిసి దృశ్యం సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా తన నటనతో అలరించింది. ఇక హీరోయిన్ గా మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రజనీకాంత్ లతో జోడీ కట్టి టాప్ హీరోయిన్‌గా అప్పట్లో సత్తా చాటింది. సుందరకాండ, అల్లరి పిల్ల, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ముత్తు, సూర్యవంశం, అల్లరి మొగుడు , స్నేహంకోసం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మళ‌యాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే మీనా మోడల్‌గా.. హీరోయిన్‌గా, సింగర్‌గా, డాన్సర్‌గా, టీవీ రియాలిటీ షో జడ్జ్‌గా.. ఇలా ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ అయింది.

తమిళం, కన్నడ, మళ‌యాళ చిత్రాల్లో కూడా అగ్రహీరోలతో నటించిన మీనా తన ఎనిమిదో ఏటనే చదవుకు ఫులుస్టాప్ పెట్టి పూర్తిస్థాయి నటిగా కెరీర్ స్టార్ట్ చేయడంతో చదవుకు దూరమయ్యాననే బాధ ఉండేదట. అందుకే కొద్దిగా వయసు వచ్చాక ప్రెవేట్ గానే చదవుకోవడం మొదలుపెట్టి ఎంఏ పూర్తి చేసింది. మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారే. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. మీనా తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ హీరోయిన్. అంతేకాదు మళ‌యాళంలో కూడా ఒక పెద్ద నటిగా రాణించారు. 1975 సెప్టెంబర్ 16న మీనా జన్మించింది. తల్లి నటి కాబట్టి మీనా బాల నటిగా ఇండస్ట్రీలోకి సులువుగా అడుగుపెట్టేసింది.

ముఖ్యంగా మీనాను కూడా టాప్ హీరోయిన్ చేయాలని ఆమె తల్లి బలంగా అనుకున్నారట. ఒకసారి జెమిని గణేశన్ ఓ పార్టీలో మీనాని చూసి ఈమెకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆఫర్ ఇచ్చారట. అలాగే ఈమె హీరోయిన్ కావడానికి ఎంఏ రత్నం దగ్గరకు కూడా తీసుకెళ్లడంతో మీనాను చూడగానే సినిమా ఛాన్స్ ఇచ్చేశారట. అలా ఎక్కడికి వెళ్లినా మీనాకి ఛాన్స్ లు రావడంతో కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. 2000 తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గడంతో 2009 లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి విద్యాసాగర్ ను పెళ్ళాడి సెటిల్ అయిపోయింది. మీనాకి కూతురు కూడా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ సినిమాల్లో విజయ్ దళపతి లాంటి స్టార్ హీరోలతో కలిసి చేస్తోంది. మరోపక్క మీనా కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే ఈమ‌ధ్యే త‌న భ‌ర్త‌ను కోల్పోయిన మీనా త‌న జీవితంలో అత్యంత విషాద స‌మ‌యంలో ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ నెమ్మ‌దిగా సినిమాల్లో న‌టిస్తోంది.

do you know about meena mother rajamallika
Meena

Tags: Meenameena mother rajamallika
Previous Post

Green Gram : పెస‌ల‌ను అంత తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటితో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

Next Post

Allari Naresh Wife : అల్లరి నరేష్ భార్య ఎవ‌రో.. ఆమె ఏం చేస్తుందో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.