మోడల్‌గా పరిచయమై ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. తొలి చిత్రంలోనే తన అందచందాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మకి మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి. అయినప్పటికీ తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్క డే వరుస సినిమాలతో బిజీబిజీ అయిపోయింది. ఎంఎస్ ధోనీ, భాగీ 2, భాగీ 3, భారత్, మలంగ్ వంటి చిత్రాలతో దిశా పటాని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాల కన్నా కూడా గ్లామర్ అందాలతో కుర్రకారుకి వల విసురుతూ ఉంటుంది దిశా పటాని. ఆన్ లైన్ మాధ్యమాలపై అందాలను ఆరబోస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా యమ కిక్కిస్తుంటుంది ఈ లోఫర్ బ్యూటీ. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రేక్షకులకు సొగసుల గాలం వేస్తుంటుంది. అలా ఇప్పటికీ ఈ బ్యూటీ సోకులు ఆన్ లైన్ వేదికలను వేడెక్కించిన సందర్భాలు బోలెడు. తాజాగా ఈ అమ్మడు ఎగసిపడుతున్న ఎద అందాలను చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. దిశా పటాని స్టన్నింగ్ లుక్స్ చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు.
దిశా పటాని సినిమాల కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే సోషల్ మీడియాలో పాపులర్ అయింది. టైగర్ ష్రాఫ్, దిశా డేటింగ్, బ్రేకప్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.ఈ లవ్ బర్డ్స్ ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఇటీవలే టైగర్ ష్రాఫ్‌తో దిశా బ్రేకప్ చేసుకుందని కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఈ ఇద్దరు ఇప్పటివరకు స్పందించకపోవడం విశేషం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…