Dil Raju : స‌లార్ సినిమా చూశాక దిల్ రాజుతో పాటు ఆయ‌న భార్య రియాక్ష‌న్ అదుర్స్

Dil Raju : ప్రభాస్ హీరోగా నటించిన‌ మరో భారీ యాక్షన్ సినిమా సలార్.. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెండో ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా మరో రేంజ్‌కు వెళ్లింది. దీంతో ఈ సినిమాకు ఇటు ఇండియాలోనే కాదు.. అటు అమెరికాలో కూడా ఊహించ‌ని రెస్పాన్స్ వస్తోంది. దీంతో అక్కడ ఇప్పుడు జస్ట్ ప్రీమియర్స్ తోనే 2 మిలియన్ డాలర్ల మార్క్ ని క్రాస్ చేసింది. సలార్ ఫస్ట్ డే వసూళ్ల విషయానికి వస్తే.. ఇప్పటికే ఇండియాలో 50 కోట్ల మార్క్ ని అందుకోగా ఓవర్సీస్ కలెక్షన్స్‌తో 80 కోట్ల మార్క్‌ని అందుకుంది.

నైజాంలో, సీడెడ్ లో ఆంధ్రలో అన్ని చోట్లా రిమార్కబుల్ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో 35 కోట్ల రేంజ్‌కి అటూ ఇటూగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తున్నట్లుగా తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్ధ‌రాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలు మొద‌లు కాగా, సామాన్యుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు సైతం బెనిఫిట్ షో చూశారు. దిల్ రాజు అత‌ని భార్య కూడా బెనిఫిట్ షో చూడ‌డానికి వెళ్లారు. బెనిఫిట్ షో చూశాక దిల్ రాజు సినిమా ఓ రేంజ్‌లో ఉంద‌ని అన్నాడు. ఇక ఆయ‌న భార్య ఇచ్చిన రియాక్షన్ కూడా కేక అని చెప్పాలి.

Dil Raju watched prabhas salaar movie with his wife
Dil Raju

స‌లార్ చిత్రం దేశవ్యాప్తంగా 65 కోట్ల నుండి 70 కోట్ల దాకా షేర్‌ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. దేశవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా ఈజీగా అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతేకాదు 200 కోట్ల గ్రాస్‌ను అందుకున్న ఆశ్చర్యపడాల్సిన పనిలేదని అంటున్నారు.ఇక చిత్రం రేట్స్ విష‌యానికి వ‌స్తే.. పెద్ద సినిమాలకు ఫస్ట్ వీక్ టికెట్ రేట్లు పెంచుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమాకు కూడా పెంచారు. తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్‌లకు 65 రూపాయలు, మల్టీప్లెక్స్‌లకు 100 రూపాయలు పెంచడం జరిగింది. ఈ పెంచిన టికెట్ల ధరలు డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 28 వరకు ఉంటాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago