Prabhas Sister : సంధ్య థియేట‌ర్‌లో త‌న అన్న సినిమా చూడ‌డానికి వ‌చ్చిన ప్ర‌భాస్ సోద‌రి

Prabhas Sister : బాహుబ‌లి సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ప్ర‌భాస్ ఇప్పుడు స‌లార్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. నటనపరంగా ప్రభాస్ మెప్పించినా.. కంటెంట్.. డైరెక్టర్ మేకింగ్స్ పై అనేక విమర్శలు వచ్చాయి.

ఇక ఇప్పుడు డార్లింగ్ నటిస్తోన్న సలార్ సినిమా పైనే యంగ్ రెబల్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశ‌లు వ‌మ్ము కాలేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటుంది. చిత్రంలో అద్బుతమైన స్క్రిప్టుతో రకకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలతో తెరకెక్కించిన విధానం బాగుంది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను మలిచిన విధానంతో మరోసారి అందర్నీ ఆకట్టుకొనేలా చేశాడు. ఆయన డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే సినిమాను మరింత పవర్‌ఫుల్‌గా మార్చింది. కేజీఎఫ్‌ను మించిన పరిణతితో సలార్‌ను రూపొందించారని చెప్పవచ్చు.

Prabhas Sister visits sandhya theatre to watch salaar movie
Prabhas Sister

స‌లార్ కోసం ప‌లు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర పెద్ద ఎత్తున జ‌నాలు బారులు తీరారు. ఇక ఈ సినిమా చూడ‌డానికి ప్ర‌భాస్ సోద‌రి కూడా సంద్య థియేట‌ర్‌లో సంద‌డి చేసింది. ప్ర‌భాస్ రాక‌పోయిన ఆయ‌న సోద‌రి రావ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. జై ప్ర‌భాస్ అంటూ నినాదాలు చేశారు. దేవాగా ప్రభాస్ మరోసారి ఛత్రపతి, బాహబలి పాత్రలను మించిన యాటిట్యూడ్‌ను, ఫైర్‌ను ప్రదర్శించాడు. ఫస్టాఫ్‌లో అండర్ డాగ్‌గా కనిపించినా ఆ పాత్ర.. సెకండాఫ్‌కు వచ్చే సరికి ఊహకు అందని విధంగా కనిపిస్తుంది. కాటేరమ్మ ఎపిసోడ్, విష్ణు తండ్రితో ఉండే రెండు ఎపిసోడ్‌లు మళ్లీ పాత ప్రభాస్‌ను గుర్తు చేస్తాయి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago