Devi Putrudu Child Artist : దేవీ పుత్రుడు చిన్నారి పెరిగి ఎంత పెద్ద‌గా అయింది.. గుర్తు ప‌ట్ట‌లేకుండా ఉందిగా..!

Devi Putrudu Child Artist : చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోయిన్స్‌గా స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే ఇందులో కొంద‌రు అవ‌కాశాలు విరివిగా అందుకుంటున్న మ‌రి కొంద‌రు మాత్రం ఇప్ప‌టికీ పోరాడుతూనే ఉన్నారు. వారిలో దేవి పుత్రుడు సినిమాలో న‌టించిన బాల న‌టి వేగా తిమోతియా. వెంటేశ్ సౌంద‌ర్య జంట‌గా న‌టించిన దేవి పుత్రులు సినిమాలో ఈ చిన్నారి త‌న న‌ట‌న‌తో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. ఇప్పుడు పెరిగి పెద్ద‌దై హీరోయిన్ పీస్ మాదిరి మారింది. అవ‌కాశాల కోసం తెగ ప్ర‌య‌త్నిస్తుంది. అయితే చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్స్ ఈ అమ్మ‌డిని ప‌ల‌క‌రించ‌డం లేదు.

దేవి పుత్రుడు సినిమాకు కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా 2001లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ సినిమా వ‌చ్చి 20 ఏళ్లు దాటింది కాబ‌ట్టి చైల్డ్ ఆర్టిస్ట్ వేగ త‌యోతియా వ‌య‌సు కూడా పెరిగిపోయింది. అంతే కాకుండా ఎంతో అందంగా మారిపోయి కుర్రాళ్ల మ‌న‌సుదోచేస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో న‌టించిన వేగ విదేశాల్లో చ‌దుకుంది. అనంత‌రం ఇండియా వ‌చ్చి 2009లో వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలో కీల‌క పాత్ర పోషించింది

Devi Putrudu Child Artist vega timotia see how is she now
Devi Putrudu Child Artist

హ్యాపీ హ్యాపీ సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఈ అమ్మ‌డికి పెద్ద‌గా గుర్తింపు అయిత రాలేదు. ఇక ఇదే కాకుండా మ‌రి కొన్ని సినిమాల‌లో కూడా వేగ న‌టించింది. అవి కూడా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కు గుర్తింపు తెచ్చిపెట్ట‌లేదు. చివ‌రగా 2019లో వేగ త‌మెతియా ఓ వెబ్ సిరిస్ లో న‌టించింది. ఆ త‌ర‌వాత సినిమాల‌కు దూరం అయ్యింది.అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. అయితే ఈ అమ్మ‌డు ఇంత పెద్ద‌ది అవ‌డాన్ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 month ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago