Dejavu Movie : మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ.. డెజావు.. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.. త‌ప్ప‌క చూడాల్సిన సినిమా..

Dejavu Movie : కంటెంట్ ఉన్న సినిమాల‌కి బాష‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాయి అనే విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కాంతార అనే క‌న్నడ చిత్రం తెలుగుతో పాటు ఇత‌ర బాష‌ల‌లోను మంచి వ‌సూళ్లు రాబ‌ట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇక కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం డెజావు సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోగా, ఈ చిత్రం తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. అరుల్‌నిథి , మధు బాల స్మృతి వెంకట్ అచ్యుత్ కుమార్ , కాళీ వెంకట్ , మిమే గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు.

గ్రిప్పింగ్ ట్విస్ట్‌లు, ఊహించని మలుపులతో డెజావు చిత్రాన్ని శ్రీనివాసన్ తెరకెక్కించారు. ఒక నవల రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా వచ్చి బెదిరించినప్పుడు ఏం జరుగుతుంది? కల్పన అనేది భయానక వాస్తవంగా మారినప్పుడు ఏమవుతుంది అనే నేప‌థ్యంలో డెజావు చిత్రం తెర‌కెక్కించారు. ఈ కథలో పోలీసు ఇన్వెష్టిగేషన్ ప్రారంభం కావడం, హత్యలు, ఇతర ఘోరమైన ఘటనలు చోటుచేసుకోవడం, చిత్రంపై ఉత్కంఠను పీక్స్‌లోకి తీసుకెళుతుంది. దర్శకుడు ఈ చిత్రాన్ని చివ‌రి వ‌రకు సస్పెన్స్‌తో నడిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Dejavu Movie streaming on amazon prime must watch
Dejavu Movie

2022 జూలైలో తమిళంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవ‌డంతో పాటు మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ విధమైన నాణ్యమైన కంటెంట్, థ్రిల్లింగ్ అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో భవాని డీవీడీ ఇంక్ పై రాజశేఖర్ అన్నభీమోజు తెలుగు వెర్షన్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం, పీజీ ముత్తయ్య సినిమాటోగ్రఫీ అందించ‌గా, మూవీ మాత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో క‌ట్టిప‌డేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago