బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఈమెని గుర్తుప‌ట్టారా..?

ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన భామ దీపికా పదుకొణె. అలాగే బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో టాప్ లిస్టులో ఉంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా విభిన్నంగా అడుగులు వేస్తూ వ‌స్తుంది. ఒక విధంగా పెళ్లి తర్వాత కూడా స్పీడ్ పెంచింది అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు పలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిపాలవడం కూడా జరుగుతోంది.తాజాగా దీపికా ప‌దుకొణే చిన్న‌నాటి పిక్ ఒక‌టి నెట్టింట హాల్చ‌ల్ చేస్తుంది.ఇది చూసి ప్ర‌తి ఒక్కరు మైమ‌ర‌చిపోతున్నారు.

చిన్న‌ప్పుడు కూడా దీపికా భ‌లే క్యూట్‌గా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ షట్లర్ ప్రకాశ్ పదుకొణెకు కూతురు అయిన దీపిక.. తండ్రిలా స్పోర్స్ ప్లేయర్ కాకుండా నటిగా మారి తొలి చిత్రం కన్నడలో చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలీవుడ్ షిప్ట్ అయిపోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాత‌లు పొందాక పలు ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె త్వరలోనే టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది దీపికా. అందులో ఒకటి ప్రాజెక్ట్ కె ఒకటి.

deepika padukone childhood photo viral

ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – దీపికా తొలిసారిగా కలిసి నటించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.550 కోట్లతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పాన్ వరల్డ్ ఫిల్మ్ గా నాగ్ అశ్విన్ చిత్రాన్ని తెరకెక్కించబోతుండటం విశేషం.మ‌రోవైపు దీపికా ప‌దుకొణే ప‌లు హిందీ చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago