ఆ కోరిక తీరకుండానే క‌న్నుమూసిన దాస‌రి నారాయ‌ణ రావు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా ఒకరు&period; దాదాపు 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్‌ రికార్డులో కూడా స్థానం సంపాదించుకున్నారు&period; అటు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించి ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు దాసరి నారాయణరావు&period; తెలుగు సినిమా ప్రస్థానం ఉన్నన్ని రోజులు కూడా దాసరి నారాయణరావు పేరు వినిపిస్తూనే ఉంటుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక దర్శకుడుగా ఎంతో మంది హీరోలను&comma; నిర్మాతగా ఎంతో మంది దర్శకులను తెలుగు సినిమా ఇండస్ట్రీకి  పరిచయం చేశారు దాసరి&period; కేవలం దర్శకుడుగానే కాకుండా నటుడుగా కూడా తెలుగు&comma; తమిళ&comma; కన్నడ భాషలో నటించిన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు&period; తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం దాసరి నారయణరావు గారే అంటూ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పటికీ కూడా చెబుతుంటారు&period; అలా ఎంతోమంది నటులను హీరోలుగా నిలబెట్టిన దాసరి నారాయణరావు జీవితంలో ఒక కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5341 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;dasari-narayana-rao&period;jpg" alt&equals;"dasari narayana rao died without fulfilling his wish " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్ ను 1998 లో గ్రీకువీరుడు చిత్రం ద్వారా దాసరి హీరోగా పరిచయం చేశాడు&period; ఆ తర్వాత అరుణ్ కుమార్ కొన్ని చిత్రాలలో నటించిన కూడా  ఒక్క సినిమా కూడా అరుణ్ కుమార్ కి హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టలేకపోయాయి&period; అరుణ్ కుమార్ కనీసం నటుడిగా కూడా ఇండస్ట్రీలో స్థిరబడలేకపోయాడు&period; దాంతో అరుణ్ కుమార్ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు&period; ఇక తన తనయుడు సినిమాలలో సక్సెస్ అవ్వలేకపోయాడన్న దిగులు తనకు ఎప్పటికీ ఉండేదని దాసరి ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు&period; ఇక చివరికి దాసరి కోరిక తీరకుండానే  2017 మే 30à°µ తేదీన అనారోగ్య సమస్యతో కన్నుమూశారు&period;<&sol;p>&NewLine;

Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago