Dasara Movie : ద‌స‌రా వివాదం.. ఆ సీన్స్ తొల‌గించాలంటూ వారి డిమాండ్..

Dasara Movie : నాని, కీర్తి సురేష్ ప్ర‌ధా పాత్ర‌ల‌లో రూపొందిన చిత్రం ద‌స‌రా. సుకుమార్ వద్ద రంగస్దలం వంటి చిత్రాలకు అసిస్టెంట్ గా వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాపై నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉంటూ వ‌చ్చాడు. “2023 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న గొప్ప సినిమా దసరా” అని చెప్పడంతో ఈ సినిమాపై ఇంకాస్త హైప్ క్రియేట్ చేసింది. ప‌లు రికార్డ్స్ ని తిర‌గ‌రాస్తూ అన్నింటా దూసుకుపోతున్న ఈ సినిమా ప‌లు వివాదాల‌లో నిలుస్తుంది.సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ లో బ్లాక్ బస్టర్ రా బాంచెత్ అని వేశారు.

ఆ సినిమాలో హీరో భాషతో పోస్టర్ వేయడం మాత్రం అంతగా బాగాలేదని అసలు మాట. బ్లాక్ బస్టర్ రా బాంచెత్ అంటే ఇది ఎవరిని అంటున్నట్టు.. ఏ హీరోని లేదా హీరోలని ఉద్దేశించి చెబుతున్నట్టు అని మీడియాలో డిస్కషన్స్ మొదలైంది. ఇర ఈ సినిమాలో తమను కించపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని అంగన్ వాడీ కార్యకర్తలు కొంత మంది ఆందోళనకు దిగారు. వెంటనే ఆ సీన్లను తొలగించడంతో పాటు సినిమా బృందం తమకు క్షమాపణలు చెప్పాలని వానే డిమాండ్ చేశారు. ఇంతకీ ఆ సినిమాలో అభ్యంతరకర సీన్లు ఏంటంటే? కీర్తి సురేష్ ఈచిత్రంలో వెన్నెల అనే క్యారెక్టర్ చేయ‌గా. ఇందేలో ఆమె అంగన్ వాడీ కార్యకర్త.

Dasara Movie controversy demand to remove some scenes
Dasara Movie

ఒకానొక సంద‌ర్భంలో తను పిల్లల కోసం ఇవ్వాల్సిన కోడిగుడ్లను అమ్ముకుంటుంది. అంతేకాదు, మరికొన్ని గుడ్లను తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇవ్వ‌డంతో ఈ సన్నీవేశాల మీద అంగన్ వాడీలు ఫైర్ అవుతున్నారు.. పలు చోట్ల థియేటర్ల ముందు ధర్నాలు నిర్వహించారు. ‘దసరా’ సినిమాలోని ఆ సీన్లను తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు. ఈ సినిమా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వీర్లపల్లి అనే గ్రామం నేపథ్యంలో రూపొందించారు. లాంగ్ రన్ లో రెండు మిలియన్ డాలర్లు వసూళు చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago