చిన్ననాటి ఫొటోలు ప్రతి ఒక్కరికి అందరి మనసులని కొల్లగొడుతూ ఉంటాయి. చిన్ననాటి గుర్తులు, ఇతర విషయాలను ఫొటోల్లో బంధించుకొని వాటిని పెద్దయ్యాకు చూసుకుంటే ఎంతో మరిసిపోతూ ఉంటాం. అయితే కరోనా సమయం నుండి సెలబ్రిటీలకి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఉండే హీరో, హీరోయిన్స్ పిక్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తున్న హీరో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. అంతేకాదు ఈ హ్యాండ్సమ్ హీరోకు అమ్మాయిల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది.
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఇతను కొన్నేళ్ల పాటు సిని మా కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. మళ్లీ హీరోగా నిలదొక్కుకున్నాడు. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్ అయిన ఆయన అతనిని స్ఫూర్తిగా తీసుకునే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఫొటోలో పిల్లాడిని ఎత్తుకొని కనిపించిన అతను ప్రముఖ నిర్మాత. ఆయన పేరు సుధాకర్ రెడ్డి. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా పేరొందాడు.
ఇక చిన్న పిల్లాడి పేరు నితిన్. ‘జయం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ ‘దిల్’ సినిమాతో నితిన్ మాస్ హీరో అనిపించుకున్నారు. వైవిధ్యమైన పాత్రలు పోషించిన నితిన్ ఇప్పటి వరకు 27 సినిమాల్లో నటించారు. ఇందులో ‘అగ్యాత్’ అనే హిందీ సినిమాలో కూడా నటించాడు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు వరుసగా హిట్టు కొట్టడంతో మిగతా హీరోలకు పోటీనిచ్చాడు. తొలిప్రేమ సినిమా చూసిన తరువాత సినిమాల్లో నటించేందుకు తీవ్రంగా కృషి చేసిన నితిన్ ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులు చవి చూశాడు. రాబోవు సినిమాతో మంచి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే వెంకీ కుడుములతో కలిసి మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు నితిన్. రష్మిక మంధన్నా హీరోయిన్‌గా కనిపించనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…