Amala Akkineni : అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జునని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారింది అమల. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అమల ఓ తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, నాగార్జున నటించిన ‘చినబాబు’ సినిమాతో తొలిసారి తెలుగులో అవకాశం దక్కించుకున్నారు. ఆ తరువాత వీరిద్దరు కలిసి చేసిన ‘శివ’ బ్లాక్ బస్టర్ కాగా, ఆ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. నాగార్జునకి పెళ్లి అయినప్పటికీ ఆయన తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి అమలని పెళ్లి చేసుకున్నాడు. నాగ్ ని పెళ్ల చేసుకున్నాక అమల కోటీశ్వరురాలిగా మారింది. వేల కోట్ల ఆస్తి ఉన్నా కూడా అమల ఎప్పుడూ ఆడంబరాలకు పోదు.. చాలా సింపుల్ గా ఉంటుంది.. బంగారం జోలికి అస్సలు వెళదు…
వేల కోట్ల ఆస్తులు ఉన్నా అమల బంగారం ధరించకపోవడానికి కారణమేంటనే ప్రశ్నకు ఆసక్తికర విషయాలు సమాధానంగా వినిపిస్తున్నాయి. అమల బంగారం నగలు ధరిస్తే స్కిన్ కు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయని ఈ రీజన్ వల్లే ఆమె బంగారం ధరించడానికి ఆసక్తి చూపించడం లేదని టాక్ . ఆమె ఏ ఆభరణం ధరించినా ఆమె ముఖం ఎర్రగా మారుతుందని చెబుతున్నారు..అందుకే ఎక్కువగా నగలను ధరించరు అని ఓ సందర్బంలో ఆమె చెప్పినట్లు సమాచారంఅమల మెడలో నల్లపూసల దండతో మాత్రమే కనిపించడానికి ఇష్టపడతారు. సినిమాల్లోనే కాకుండా అమల కొన్ని సందర్భాల్లో ఇతర కార్యక్రమాల ద్వారా బయట కనిపిస్తూ ఉంటారు. జంతు ప్రేమికురాలు అయినందున పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది.
అమల సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలలోని పాత్రలు అమలకు మంచి పేరును తెచ్చిపెడుతున్నాయి. ఇక అమల కొడుకు అఖిల్ సైతం కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.అఖిల్ అతి త్వరలో ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమాపై అయితే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలు కూడా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…