Daana Veera Soora Karna : దాన‌వీర‌శూర‌క‌ర్ణకు పెట్టిన ఖ‌ర్చు రూ.20 ల‌క్ష‌లు.. ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Daana Veera Soora Karna &colon; పాత్ర ఏదైనా à°¸‌రే à°ª‌రకాయ ప్ర‌వేశం చేసి అద్భుతంగా à°¨‌టించే వ్యక్తి&period;&period; ఎన్‌టీఆర్‌&period; ఆయ‌à°¨ ఎన్నో సినిమాల్లో జీవించారు&period; ఆయ‌à°¨ తెర‌పై క‌నిపిస్తే చాలు&period;&period; ఫ్యాన్స్ కు పూన‌కాలు à°µ‌స్తాయి&period; అందుక‌నే ఆయ‌à°¨ టాలీవుడ్‌లో విశ్వ‌విఖ్యాత à°¨‌ట‌సార్వ‌భౌమ అయ్యారు&period; ఆయ‌à°¨ సాంఘిక పాత్ర‌లతోపాటు పౌరాణిక పాత్ర‌లు వేయ‌డంలో à°¤‌à°¨‌కు తానే తానే సాటి అని నిరూపించారు&period; ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ఒక కృష్ణుడు&comma; ఒక రాముడు&comma; ఒక దుర్యోధ‌నుడు అంటే à°®‌à°¨ క‌ళ్ల ముందు ఎన్టీఆర్ పోషించిన పాత్ర‌లే గుర్తుకొస్తాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తెలుగు సినిమా చ‌రిత్ర ఉన్నంత కాలం పౌరాణిక పాత్ర‌లు అంటే à°®‌à°¨‌కు ముందుగా ఎన్టీఆర్ సినిమాలే గుర్తుకు à°µ‌స్తాయి&period; చ‌రిత్ర ఉన్నంత కాలం ఎన్టీఆర్‌కు ఈ విష‌యంలో సాటిరాగ‌à°² హీరో ఎవ‌రైనా ఉంటారా&period;&period;&quest; అంటే క‌నుచూపు మేర‌లో ఎవ‌రూ క‌నిపించ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఇక ఎన్టీఆర్ à°¨‌టించిన‌ పౌరాణిక సినిమాల్లో దాన‌వీర‌శూరక‌ర్ణ కూడా ఒక‌టి&period; 1977 జ‌à°¨‌à°µ‌à°°à°¿ 14à°¨ సంక్రాంతి కానుక‌గా విడుద‌à°² అయిన ఈ సినిమాను ఎన్టీఆర్ à°¤‌à°¨ రామ‌కృష్ణ సినీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై స్వ‌యంగా నిర్మించారు&period; ఈ సినిమాకు ఆయ‌à°¨ à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించ‌డంతోపాటు దుర్యోధ‌నుడు&comma; క‌ర్ణుడు&comma; కృష్ణుడిగా మూడు విభిన్న పాత్ర‌ల్లో à°¨‌టించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3330" aria-describedby&equals;"caption-attachment-3330" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3330 size-full" title&equals;"Daana Veera Soora Karna &colon; దాన‌వీర‌శూర‌క‌ర్ణకు పెట్టిన ఖ‌ర్చు రూ&period;20 à°²‌క్ష‌లు&period;&period; ఎంత à°µ‌సూలు చేసిందో తెలిస్తే&period;&period; దిమ్మ తిరిగిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;daana-veera-soora-karna&period;jpg" alt&equals;"Daana Veera Soora Karna budget rs 20 lakhs collections will surprise you " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3330" class&equals;"wp-caption-text">Daana Veera Soora Karna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ à°¤‌à°¨‌యులు బాల‌కృష్ణ&comma; à°¹‌రికృష్ణ కూడా ఈ సినిమాలో à°¨‌టించారు&period; ఇక శ్రీ‌కృష్ణ పాండ‌వీయం సినిమాలో ఎన్టీఆర్ à°¤‌à°¨ జీవితంలో ఎప్ప‌టికైనా పూర్తిస్థాయి క‌ర్ణుడి పాత్ర చేయాల‌ని నిర్ణ‌యానికి à°µ‌చ్చేశారు&period; ఆ కోరిక‌ను ఎన్టీఆర్ à°¤‌à°¨ దాన‌వీర శూర‌క‌ర్ణతో తీర్చుకున్నారు&period; కాగా అప్ప‌ట్లో రూ&period;20 à°²‌క్ష‌à°²‌తో తీసిన ఈ సినిమాను మూడు సార్లు విడుద‌à°² చేశారు&period; రూ&period; 20 à°²‌క్ష‌à°² à°¬‌డ్జెట్‌తో తీసిన ఈ సినిమా 15 రెట్లు ఎక్కువ‌గా లాభాలు తీసుకొచ్చింది&period; అప్ప‌ట్లో రూ&period;3 కోట్ల‌కు పైగా నెట్ à°µ‌సూలు చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4 గంట‌à°²‌కు పైగా నిడివితో అప్ప‌ట్లో 25 రీల్స్‌తో తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే కాకుండా భార‌à°¤‌దేశ సినిమా చ‌రిత్ర‌లోనే పెద్ద సినిమాగా రికార్డుల‌ను సృష్టించింది&period; ఇంకా చిత్ర‌మేమిటంటే ఎన్టీఆర్ à°°‌చ‌à°¨‌&comma; స్క్రీన్‌ప్లే à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించిన ఈ సినిమా అంత పొడ‌వు ఉన్నా ఎక్క‌à°¡à°¾ ప్రేక్ష‌కుల‌కు విసుగు లేకుండా ఎన్టీఆర్ à°¤‌à°¨ à°¨‌ట‌à°¨&comma; à°¦‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌à°ª‌రిచారు&period; 9 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది&period; ఈ రికార్డు ఏ సినిమాకు రాలేదు&period; ఇక ఇదే సినిమా క‌à°¥‌తో సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా క‌à°®‌లాక‌à°° కామేశ్వ‌ర్‌రావు à°¦‌ర్శ‌క‌త్వంలో à°µ‌చ్చిన కురుక్షేత్రం ఫ్లాప్ అయింది&period; à°¤‌రువాత రంభ ఊర్వ‌à°¶à°¿ మేన‌కా సినిమా విడుద‌à°² అయింది&period; ముర‌ళీమోహ‌న్‌&comma; à°¨‌à°°‌సింహ‌రాజు కీల‌క పాత్ర‌ల్లో à°¨‌టించ‌గా రావు గోపాల‌రావు రోజా à°°‌à°®‌ణి కూడా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు&period; సాంబ‌à°¶à°¿à°µ‌రావు à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించిన ఈ సినిమా కూడా దాన‌వీర‌శూర‌క‌ర్ణ ప్ర‌భంజ‌నం ముందు నిల‌à°¬‌à°¡‌లేక పరాజ‌యం పాలైంది&period; ఇలా అప్ప‌ట్లో దాన‌వీరశూర క‌ర్ణ సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago