Crispy Fish Fry : చేప ముక్క‌ల‌ను క్రిస్పీగా ఇలా ఫ్రై చేయాలి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Fish Fry &colon; ఆదివారం à°µ‌చ్చిందంటే చాలు&period;&period; చాలా మంది అనేక à°°‌కాల వంట‌à°²‌ను చేసుకుంటుంటారు&period; ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌à°²‌కు అధిక ప్రాధాన్య‌తను ఇస్తుంటారు&period; అయితే సీజ‌న్ల‌ను à°¬‌ట్టి కూడా నాన్ వెజ్ ప్రియులు తాము తినే ఆహారాల‌ను మారుస్తుంటారు&period; అందులో భాగంగానే ప్ర‌స్తుతం మృగ‌à°¶à°¿à°° కార్తె సీజ‌న్ à°¨‌డుస్తుంది క‌నుక చేప‌à°²‌ను ఎక్కువ‌గా తింటున్నారు&period; అయితే చేప‌à°²‌ను అంద‌రూ తిన‌లేరు&period; ముళ్లు ఉంటాయ‌ని à°­‌à°¯‌à°ª‌à°¡‌తారు&period; కానీ చేప‌à°²‌ను ఇలా క్రిస్పీగా ఫ్రై చేస్తే&period;&period; ఇష్టం లేని వారు సైతం రెండు ముక్క‌à°²‌ను ఎక్కువ‌గానే తింటారు&period; ఈ ఫ్రై ని చేయ‌డం కూడా చాలా సుల‌à°­‌మే&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ చేప‌à°² ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప ముక్క‌లు &&num;8211&semi; 4 లేదా 6&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 1 క‌ప్పు&comma; కాశ్మీరీ కారం &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; వెల్లుల్లి ముద్ద &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; ఉల్లిపాయ ముద్ద &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; à°ª‌చ్చి మిర్చి ముద్ద &&num;8211&semi; అర టేబుల్ స్పూన్ &lpar;కారం కావాల‌నుకుంటే ఇంకా వేసుకోవ‌చ్చు&rpar;&comma; మిరియాల పొడి &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కారం &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రై కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; పచ్చి మిర్చి &&num;8211&semi; 2 &lpar;à°¸‌న్న‌గా&comma; నిలువుగా à°¤‌à°°‌గాలి&rpar;&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; 1 టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14959" aria-describedby&equals;"caption-attachment-14959" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14959 size-full" title&equals;"Crispy Fish Fry &colon; చేప ముక్క‌à°²‌ను క్రిస్పీగా ఇలా ఫ్రై చేయాలి&period;&period; ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;cirspy-fish-fry&period;jpg" alt&equals;"Crispy Fish Fry recipe how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14959" class&equals;"wp-caption-text">Crispy Fish Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ చేప‌à°² ఫ్రై à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్‌&comma; కాశ్మీరీ కారం&comma; వెల్లుల్లి ముద్ద‌&comma; ఉల్లిపాయ ముద్ద‌&comma; à°ª‌చ్చి మిర్చి ముద్ద‌&comma; మిరియాల పొడి&comma; ఉప్పు&comma; కారం&comma; నిమ్మ‌à°°‌సం&comma; జీల‌క‌ర్ర పొడి వేసి బాగా క‌à°²‌పాలి&period; దీన్ని మెత్త‌ని à°®‌సాలా పేస్ట్‌లా చేయాలి&period; దీన్ని చేప ముక్క‌à°²‌కు రెండు వైపులా బాగా à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత చేప ముక్క‌à°²‌ను 2 నుంచి 3 గంట‌à°² పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి&period; దీంతో ముక్క‌à°²‌కు à°®‌సాలా బాగా à°ª‌ట్టి చ‌క్క‌గా మ్యారినేట్ అవుతాయి&period; à°¤‌రువాత ఒక పాన్ తీసుకుని అందులో చేప ముక్క‌లు మునిగేలా నూనె పోయాలి&period; నూనె కాగిన à°¤‌రువాత చేప ముక్క‌à°²‌ను అందులో వేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంత‌రం ముక్క‌à°²‌ను à°¬‌à°¯‌ట‌కు తీయాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు రెమ్మ‌&comma; చీల్చిన à°ª‌చ్చి మిర్చి ముక్క‌à°²‌ను వేసి అదే నూనెలో వేయించాలి&period; అనంత‌రం వాటిని అంత‌కు ముందు ఫ్రై చేసిన చేప ముక్క‌à°²‌పై వేసి గార్నిష్ చేయాలి&period; అంతే&period;&period; ఎంతో రుచిక‌à°°‌మైన క్రిస్పీ చేప‌à°² ఫ్రై రెడీ అవుతుంది&period; దీన్ని నేరుగా తిన‌à°µ‌చ్చు&period; లేదా à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి ఇత‌à°° ఆహారాల‌తో నంజుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇలా చేప ముక్క‌à°²‌ను ఫ్రై చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"Q1PIgdSJIXM" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago