Cricket World Cup 2023 : పాకిస్తాన్ యూటర్న్ తీసుకుందా.. 2023 వ‌ర‌ల్డ్ కప్ నుండి దాయాది దేశం త‌ప్పుకుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Cricket World Cup 2023 &colon; అక్టోబ‌ర్ 5 నుండి భార‌త్ లో à°µ‌న్డే à°µ‌à°°‌ల్డ్ క‌ప్ జ‌à°°‌గ‌నున్న విష‌యం తెలిసిందే&period; ఇప్పటికే అన్ని జ‌ట్లు మెగా టోర్నీ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి&period; టోర్నీలో పాల్గొనే 10 జట్లలో తొమ్మిదింటి పరిస్థితి బాగానే ఉన్నా&period;&period; పాకిస్థాన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది&period; అక్టోబర్ 15à°¨ చిరకాల ప్రత్యర్థులు భారత్&comma; పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది&period; అయితే ఈ మ్యాచ్ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి&period; అసలు పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ ఆడేది కూడా అనుమానంగానే మారింది&period;భార‌త్‌లో మ్యాచ్‌లు ఆడ‌డం గురించి పాకిస్తాన్ పూటకో మాట మారుస్తుంది&period; తొలుత భారత్ లో ఆడేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని ప్రకటించింది&period; ఇప్పుడు కొన్ని మ్యాచ్ లకు సంబంధించిన వేదికలను మార్చాలని ఐసీసీకి చెప్పింది&period; అది వర్కౌట్ కాలేదు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో భారత్ లో ప్రపంచకప్ ఆడే నిర్ణయం తమ దేశ ప్రభుత్వానికి వదిలేస్తున్నట్లు&period;&period; వారు అనుమతి ఇస్తే ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధ‌à°®‌ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది&period; ఇక పాక్ క్రీడా శాఖ మంత్రి ఎహ్సాన్ మజారీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి&period; పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని చెప్పిన ఆయన&period;&period; ఆసియా కప్ మ్యాచ్ లను భారత్ తటస్థ వేదికల్లో ఆడాలని డిమాండ్ చేసింది&period;&period; ఇప్పుడు తాము కూడా ప్రపంచకప్ లో పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లను తటస్థ వేదికల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ సంచలన కామెంట్స్ చేశాడు&period; ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ ఇప్పటికే ఒక అత్యున్నత కమిటీని వేశాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16414" aria-describedby&equals;"caption-attachment-16414" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16414 size-full" title&equals;"Cricket World Cup 2023 &colon; పాకిస్తాన్ యూటర్న్ తీసుకుందా&period;&period; 2023 à°µ‌à°°‌ల్డ్ కప్ నుండి దాయాది దేశం à°¤‌ప్పుకుందా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;pakistan&period;jpg" alt&equals;"Cricket World Cup 2023 pakistan may not play " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16414" class&equals;"wp-caption-text">Cricket World Cup 2023<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పాల్గొనడంపై ఈ కమిటీ చెప్పేదే తుది నిర్ణయం అని అన్నాడు&period; చూస్తుంటే వీరు చివ‌రికి à°µ‌à°°‌కు ఇలానే దోబూచులాడ‌బోతున్నార‌ని అర్ధ‌à°®‌వుతుంది&period;భారత్ వేదికగా అక్టోబర్ &&num;8211&semi; నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్&comma; ఆస్ట్రేలియా&comma; బంగ్లాదేశ్&comma; ఇంగ్లాండ్&comma; భారత్&comma; న్యూజిలాండ్&comma; పాకిస్థాన్&comma; దక్షిణాఫ్రికా&comma; శ్రీలంక&comma; నెదర్లాండ్స్ జట్లు పోటీ పడనున్నాయి&period; మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు ఈసారి టోర్నీకి అర్హత కూడా సాధించకపోవడం క్రికెట్‌ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"GSdEB&lowbar;VaSeY" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago