Coriander Leaves Juice : కొత్తిమీర జ్యూస్‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగితే.. ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Coriander Leaves Juice &colon; కొత్తిమీరను నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం&period; అనేక రకాల కూరల్లో కొత్తిమీరను వేస్తుంటారు&period; దీంతో చట్నీ&comma; కూరలు చేసుకోవచ్చు&period; కానీ కొంద‌రు కొత్తిమీర అంటే ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; పైగా కూర‌ల్లో à°µ‌స్తే తీసి à°ª‌డేస్తుంటారు&period; కానీ కొత్తిమీరను పోషకాలకు గని అని చెప్పవచ్చు&period; దీన్ని à°®‌నం రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి&period; కొత్తిమీర‌ను నేరుగా తిన‌లేమ‌ని అనుకునేవారు దాన్ని జ్యూస్‌లా చేసి రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగాలి&period; రుచి కోసం కాస్త నిమ్మ‌à°°‌సం&comma; తేనె క‌లుపుకోవ‌చ్చు&period; ఇలా రోజూ పరగడుపునే కొత్తిమీర జ్యూస్‌ను తాగితే అనేక లాభాలు కలుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర జ్యూస్‌ను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; వ్యాధులు&comma; ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు&period; ఈ సీజన్‌లో సహజంగానే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి&period; కనుక ఈ జ్యూస్‌ను తాగితే మంచిది&period; దీంతో à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; రోగాల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; ఇక కొత్తిమీరలో ఐరన్‌ అధికంగా ఉంటుంది&period; కనుక రక్తం బాగా తయారవుతుంది&period; రక్తహీనత సమస్య తగ్గుతుంది&period; కాబ‌ట్టి కొత్తిమీర‌ను రోజూ à°¤‌ప్ప‌క తినాలి&period; ఇక గాయాలు&comma; పుండ్లు అయినవారు రోజూ కొత్తిమీర జ్యూస్‌ను తాగుతుంటే అవి త్వరగా మానుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7734" aria-describedby&equals;"caption-attachment-7734" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7734 size-full" title&equals;"Coriander Leaves Juice &colon; కొత్తిమీర జ్యూస్‌ను రోజూ à°ª‌à°°‌గ‌డుపునే తాగితే&period;&period; ఇన్ని లాభాలు క‌లుగుతాయా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;coriander-leaves-juice&period;jpg" alt&equals;"Coriander Leaves Juice on empty stomach gives these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7734" class&equals;"wp-caption-text">Coriander Leaves Juice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది&period; కొత్తిమీర‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు à°ª‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; క‌నుక కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగాలి&period; అలాగే కొత్తిమీర జ్యూస్‌ను తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి&period; ఆర్థరైటిస్‌ నొప్పులు తగ్గుతాయి&period; à°°‌క్త‌నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; అలాగే కొత్తిమీర‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; క‌నుక ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంతోపాటు దంతాలు&comma; చిగుళ్ల‌ను దృఢంగా ఉంచుతుంది&period; అలాగే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర జ్యూస్‌ను తాగ‌డం à°µ‌ల్ల గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం అన్న à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ మొత్తం శుభ్ర‌à°®‌వుతుంది&period; లివ‌ర్ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; క‌నుక కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగితే ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago