CM YS Jagan : తొలిసారి అసెంబ్లీలో బాల‌య్యకి సీఎం జ‌గ‌న్ వార్నింగ్.. అంద‌రు షాక‌య్యారుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">CM YS Jagan &colon; ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు à°°‌à°¸‌à°µ‌త్త‌రంగా మారుతున్నాయి&period; ఒక‌రిపై ఒక‌రు అవాకులు చ‌వాకులు పేల్చుకుంటున్నారు&period; రీసెంట్‌గా అసెంబ్లీ à°¸‌మావేశాలు జ‌à°°‌గ‌గా అక్క‌à°¡ జ‌గ‌న్ టీడీపీ నాయ‌కుల‌పై విరుచుకుప‌డ్డారు&period; విభజన చట్టంలో కనీసం హోదా అంశాన్ని రాసి ఉంటే బాగుండేది&excl;&period;&period; కోర్టుకు వెళ్లయినా సరే సాధించుకునే వీలు ఉండేది&excl;&period;&period; ఇప్పుడు&comma; కేంద్రం ఇస్తే తప్ప మాట్లాడలేని పరిస్థితి నెలకొందని&period;&period; అందుకే కేంద్రంలో ఏపార్టీకీ పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకుంటున్నామని జగన్ పేర్కొన్నారు&period; అప్పుడైనా సరే నిధులు&comma; హోదాపై మాట్లాడే వీలుంటుందన్నారు&period; ఈ సందర్భంగా చంద్రబాబు పాలన అనుభవంపై సీఎం జగన్ సెటైర్లు వేశారు&period; మాట్లాడితే 14ఏళ్లు అంటారు&comma; ఎందుకు పనికొస్తుంది ఆ అనుభవం&period;&period; అనుభవం లేకపోయినా అందరూ ఆశ్చర్యపోయే పాలన అందిస్తున్నామంటూ జగన్ పేర్కొన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాకు అనుభవం లేకపోయినా పరిపాలన ఎలా చేయాలో చూపించామన్నారు&period; ఇంటింటి ఆర్ధిక పరిస్థితిని మార్చి &comma; పేదలకు అండగా నిలిచామని జగన్ తెలిపారు&period; చంద్రబాబు ప్రభుత్వ విధానాల వల్ల విద్యా&comma; వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు&period; సీఎంగా తనకు 14 ఏళ్ల అనుభవం వుందని చంద్రబాబు చెబుతున్నారని&period;&period; రాష్ట్రానికి పనికిరాని ఆ అనుభవం ఎందుకని జగన్ సెటైర్లు వేశారు&period; ఇన్ని కుట్రలు&comma; ఇన్ని కుతంత్రాలు&comma; ఇన్ని పొత్తులు ఎందుకు అని జగన్ ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24732" aria-describedby&equals;"caption-attachment-24732" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24732 size-full" title&equals;"CM YS Jagan &colon; తొలిసారి అసెంబ్లీలో బాల‌య్యకి సీఎం జ‌గ‌న్ వార్నింగ్&period;&period; అంద‌రు షాక‌య్యారుగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;cm-ys-jagan&period;jpg" alt&equals;"CM YS Jagan strong warning to balakrishna in assembly" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24732" class&equals;"wp-caption-text">CM YS Jagan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్‌కు వెన్నుపోటేనని&period;&period; అన్ని సామాజిక వర్గాలను ఆయన మోసం చేశారని సీఎం ఎద్దేవా చేశారు&period; జాతీయ పార్టీతో అవగాహన కుదుర్చుకుని కుట్రలు చేయాల్సిన అవసరం ఏంటి అని జగన్ ప్రశ్నించారు&period; ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని &period;&period; ఎన్నికల తర్వాత టీడీపీ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుందన్నారు&period; తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నారని&period;&period; చంద్రబాబు మళ్లీ మోసపూరిత వాగ్థానాలు ఇస్తున్నారని జగన్ దుయ్యబట్టారు&period; హామీలు అమలు చేయని చంద్రబాబును 2024 ఎన్నికల్లో నమ్మడం కరెక్టేనా అని ఆయన ప్రశ్నించారు&period; నమ్మినవాడు మునుగుతాడు&period;&period; నమ్మించినవాడు దోచుకోగలుతాడని జగన్ ఎద్దేవా చేశారు&period;&period; అలానే బాల‌య్య‌పై కూడా ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు జ‌గ‌న్&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"wZ66mLivE9s" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago