నా చెల్లి రోజా అడిగింది.. న‌గ‌రికి వ‌రాల జ‌ల్లు కురిపించిన జ‌గ‌న్..

మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో సీఎం జగన్ పర్యటించిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఆయ‌న‌ నిధులను విడుదల చేశారు. ఈ సభలో మంత్రి రోజా పంచులు జగన్ పైన ప్రశంసలతో చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ నేత నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఊరూరా తిరిగి జగన్ ను విమర్శిస్తున్నారని రోజా మండిపడ్డారు. ఇదే సమయంలో జైలర్ సినిమాలో రజనీకాంత్ డైలాగ్ చెప్పటంతో సభ హోరెత్తింది.మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు లేని ఊరే లేదు.. అంటూ రోజా తమిళంలోనూ ఆ డైలాగులను రిపీట్ చేశారు. అర్థమైందా రాజా అంటూ రోజా చెప్పిన డైలాగ్ కు భారీ స్పందన కనిపించింది.ఆ సమయంలో సీఎం జగన్ కూడా ఆ డైలాగును వింటూ ఆస్వాదించారు. నవ్వుతూ రోజా ప్రసంగాన్ని ఆసక్తితో విన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ని చూసి పవన్ కళ్యాణ్ జలసీ ఫీల్ అవుతున్నారని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో సహవాసం చేస్తున్న పవన్ కళ్యాణ్ కు జగన్ పైన అసూయ పెరిగిందన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఆ మంచి వైద్యం చేయించాలని మంత్రి రోజా సీఎంను కోరారు. రీల్ హీరోలు ఎంతమంది వచ్చినా రియల్ హీరోల ముందు నిలబడలేరని రోజా పంచ్ వేశారు. 2024 జగన్ అన్న వన్స్ మోర్ అంటూ రోజా నినదించారు. విద్యారంగంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని రోజా పేర్కొన్నారు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని,ఏపీలో విద్యారంగాన్ని సాక్షాత్తు ప్రధాని ప్రశంసించారని రోజా చెప్పుకొచ్చారు.

cm ys jagan on roja constituency

ఇక జ‌గన్ మాట్లాడుతూ..నా చెల్లి రోజా అడిగింది.ప‌వ‌ర్ రూమ్స్ ఎక్కువ ఉన్నాయి. దీనిపై ఒక రూపాయి త‌గ్గించే ప‌ని చేస్తే చిన్న చిన్న జీవితాలు న‌డిపే వారు బాగుప‌డ‌తారు అని అడిగింది. నా చెల్లి అడిగింది కాబ‌ట్టి ప‌వ‌ర్ రూమ్స్ మీద జీవితాలు న‌డిపే ఎల‌క్ట్రిసిటీ లూటీని విత్ డ్రా చేస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా చేస్తున్నాను అని జ‌గ‌న్ అన్నారు. అంతేకాక మూడు రిజ‌ర్వాయ‌ర్‌ల గురించి కూడా తాను చెప్పింది. ఈ ప‌నుల‌కి సంబంధించి వేగ‌వంతం కూడా చేస్తామ‌ని జ‌గ‌న్ అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago