CM YS Jagan : ఆలుగ‌డ్డ‌కు, ఉల్లిగ‌డ్డ‌కు తేడా తెలియ‌ని సీఎం జ‌గ‌న్.. తెగ ట్రోల్స్ చేస్తున్నారుగా..!

CM YS Jagan : ఇటీవ‌ల ఏపీ రాజ‌కీయం ఎంత వాడివేడిగా సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌రిపై ఒకరు తీవ్ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ ర‌చ్చ చేస్తున్నారు. ఛాన్స్ దొరికితే ఏదో ఒక విష‌యంపై ట్రోల్ చేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కేలా చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌పై దారుణ‌మైన ట్రోలింగ్ న‌డుస్తుంది. తిరుపతి జిల్లా బాలిరెడ్డిపల్లెలో వరద బాధితులను పరామర్శించి..వారికి నిత్యవసరాలు అందజేసేందుకు వెళ్లిన సమయంలో మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ జగన్ ఆలుగడ్డకు బదులుగా ఉల్లిగడ్డ అనడం ..దాన్ని సరిదిద్దుకునేందుకు పక్కనే ఉన్న వారిని అడిగినప్పటికి నెటిజన్లు మాత్రం ఉల్లిగడ్డ కు, ఆలుగడ్డ కు తేడా తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు మాత్రం మా జగన్ ఉల్లిగడ్డ అనలేదు. ఉర్లగడ్డ అన్నారు..ఉర్లగడ్డ అంటే రాయలసీమలో ఆలుగడ్డ అని అర్ధం అంటూ రిప్లై ఇస్తున్నారు. కౌంటర్ ఇస్తూ వీడియో లను కూడా పోస్ట్ చేస్తున్నారు. వైఎస్ జగన్ వరద బాధితులకు ఇచ్చే నిత్యవసరాల సరుకుల పేర్లు చెప్పడంలో పొరపాటు పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొటాటో అంటే ఆలుగడ్డ అని కూడా తెలియని సీఎం అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అయితే నెటిజన్లు మాత్రం సీఎం ఏ అన్నాడో చెవి పెట్టి వినండి అంటూ తెగ ఆడేసుకుంటున్నారు.

CM YS Jagan being trolled for his knowledge in english
CM YS Jagan

అస‌లు స‌భ‌లో జ‌గ‌న్ ఏం మాట్లాడ‌డంటే.. జగన్ మాట్లాడుతూ… తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 8 వేలకు పైగా బాధితులను అక్కడకు తరలించామన్నారు. దాదాపు 60వేల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని, 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, కిలో ఆనియన్, బంగాళాదుంపలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పొటాటోను ఉల్లిగడ్డ అనే అంటారు కదా? అని పక్కనున్న వారిని అడిగారు. పొటాటో అంటే ఆలుగడ్డ…. కానీ ఆయన ఉల్లిగడ్డ అంటారు కదా.. అని ప్రశ్నించారు. పక్కనున్న వారు బంగాళాదుంప అని చెప్పగా.. ఆ తర్వాత నవ్వుకుంటూ, ‘ఆ.. బంగాళాదుంప’ అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago