CM Revanth Reddy : కామారెడ్డి ఎమ్మెల్యే నిజ‌మైన శ్రీమంతుడు.. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">CM Revanth Reddy &colon; తెలంగాణ à°®‌ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక à°¤‌à°¨‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌లలో నిలుస్తుంటారు&period; ఇటీవ‌à°² జ‌రిగిన అసెంబ్లీ à°¸‌మావేశంలో రేవంత్ రెడ్డి మాట్ల‌డుతూ&period;&period; ప్ర‌భుత్వం ఖ‌ర్చుల‌లో ఉంది&period; మా టిక్కెట్స్ కూడా à°®‌హేశ్వ‌ర్ రెడ్డి లాంటి శ్రీమంతులు కొన‌గలుగుతారంటూ ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేశారు&period; à°¹‌రీష్ &comma;వెంక‌ట‌à°°‌à°®‌à°£ ఇద్ద‌రు కూడా ఉన్నోళ్లే&period; రెడ్డి హాస్ట‌ల్ స్టూడెంట్స్&period; నాకు తెలిసినోళ్లే&period; పైల శంక‌ర్ పేదోడు&period; à°®‌నం à°¨‌డిపించుకోవాలి&period; ప్ర‌తి ఒక్క‌రితో వ్య‌క్తిగ‌తంతో నాకు మంచి అనుబంధం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం సంచలనంగా మార‌డం à°®‌నం చూశాం&period;&period; రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్&comma; కాంగ్రెస్&comma; బీజేపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఊహించని విజయాలను అందుకున్నారు&period; ఈ ఎన్నికల్లో సంచలనంగా మారిన కామెరెడ్డి నియోజకవర్గం ఎన్నికల్ల ఫలితాల్లో కూడా సంచలనం సృష్టించింది&period; ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి విజయ దుందుభి మోగించారు&period; బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్&comma; టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిపి ఓడించి కొత్త చరిత్ర సృష్టించారు&period; వెంకటరమణా రెడ్డి గెలుపుతో బీజీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28152" aria-describedby&equals;"caption-attachment-28152" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28152 size-full" title&equals;"CM Revanth Reddy &colon; కామారెడ్డి ఎమ్మెల్యే నిజ‌మైన శ్రీమంతుడు&period;&period; సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;cm-revanth-reddy&period;jpg" alt&equals;"CM Revanth Reddy comments on kamareddy mla" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28152" class&equals;"wp-caption-text">CM Revanth Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు&period; దీంతో ఒక్కసారిగా అందరిచూపు కామారెడ్డిపై పడింది&period; ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు పట్టువిడవనని ప్రకటించాడు రేవంత్ రెడ్డి&period; కేసీఆర్ పోటీచేస్తున్న నియోజకవర్గం నుంచి తాను కూడా నామినేషన్ దాఖలు చేసి కేసీఆర్ కు సవాల్ విసిరాడు&period; ఇక భారతీయ జనతా పార్టీ నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి బరిలోకి దిగారు&period; ఈ క్రమంలో కేసీఆర్&comma; రేవంత్ à°² మధ్యనే పోటీ ఉంటుందని భావించారు&period;కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెంకటరమణా రెడ్డి అనూహ్య విజయాన్ని అందుకున్నారు&period; మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ ను ఓడించి కామారెడ్డిలో కొత్త చరిత్ర లిఖించాడు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"DMe3hA99e9E" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago