CM Revanth Reddy : ష‌ర్మిళ కుమారుడి రిసెప్ష‌న్‌లో సంద‌డి చేసిన రేవంత్ రెడ్డి, ఆయ‌న భార్య‌.. క్రేజ్ మాములుగా లేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">CM Revanth Reddy &colon; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ ఇటీవ‌à°² ఘనంగా జరిగింది&period; రాజా రెడ్డి-ప్రియల మ్యారేజ్ రిసెప్షన్‌ శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గ్రాండ్‌గా జరగ‌గా&comma; ఈ వేడుక‌కి చాలా మంది ప్ర‌ముఖులు హాజ‌à°°‌య్యారు&period; కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే&comma; ఆ &ZeroWidthSpace;&ZeroWidthSpace;పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రధాన అతిథులుగా హాజరయ్యారు&period; తెలంగాణ ముఖ్యమంత్రి ఎ&period; రేవంత్‌రెడ్డి&comma; ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క&comma; రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&comma; జూపల్లి కృష్ణారావు&comma; కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి &comma; ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ&comma; పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరితో పాటు రాజకీయ&comma; వ్యాపార&comma; క్రీడా&comma; సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు&period; అంతకుముందు రేవంత్ రెడ్డి&comma; ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే&comma; వేణుగోపాల్‌లకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు&period; అయితే రేవంత్ రెడ్డితో పాటు అత‌ని భార్య మాత్రం ఈ వేడుక‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు అని చెప్పాలి&period; రేవంత్ రెడ్డిని చూశాక చాలా మంది గ‌ట్టిగా అరుపులు అరిసారు&period; ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అయింది&period; ఇక ఇదిలా ఉంటే శంషాబాద్‌లో జరిగిన షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్ పార్టీకి సైతం వైఎస్ జగన్ హాజరు కాలేదు&period; అంతకుముందు గత నెలలో హైదరాబాద్ లో జరిగిన రాజా రెడ్డి&comma; ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25069" aria-describedby&equals;"caption-attachment-25069" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25069 size-full" title&equals;"CM Revanth Reddy &colon; à°·‌ర్మిళ కుమారుడి రిసెప్ష‌న్‌లో సంద‌à°¡à°¿ చేసిన రేవంత్ రెడ్డి&comma; ఆయ‌à°¨ భార్య‌&period;&period; క్రేజ్ మాములుగా లేదు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;cm-revanth-reddy-9&period;jpg" alt&equals;"CM Revanth Reddy attended ys sharmila son marriage" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25069" class&equals;"wp-caption-text">CM Revanth Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొంత మేనల్లుడి పెళ్లికి కానీ&comma; రిసెప్షన్ కి కానీ హాజరుకాకపోవడం చర్చనీయంగా మారింది&period; కాగా à°·‌ర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి&comma; అట్లూరి ప్రియలు ఫిబ్రవరి 17à°¨ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు&period; రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉమేద్ ప్యాలెస్‌ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది&period; అత్యంత సన్నిహిత బంధువులు&comma; కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక నిర్వహించారు&period; మరుసటిరోజు క్రైస్తవ సాంప్రదాయంలోనూ రాజారెడ్డి&comma; ప్రియల వివాహం ఘనంగా జరిగింది&period; ప్రియా అట్లూరి అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు&period; రాజారెడ్డితో ఆమె నిశ్చితార్థం జనవరి 18à°¨ హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"3XSDGztx&fjlig;I" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago