CM KCR : ఫామ్ హౌజ్‌లో ఎమ్మెల్యేల‌తో భేటీ అయిన కేసీఆర్.. ఆయ‌న పంచ్‌ల‌కి అంద‌రూ న‌వ్వులు..!

CM KCR : తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో బీఆర్ఎస్ శ్రేణులు కాస్త నిరాశ‌లో ఉన్నారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలను గెలుచుకోగా, అధికార బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు ఓటర్లు. బీఆర్ఎస్ ఓడిపోవడంతో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక అధికారితో తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. అనంత‌రం సీఎం కాన్వాయ్‌ను ప్రగతి భవన్‌లోనే వదిలిపెట్టిన కేసీఆర్ ..మేనల్లుడు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కారులో అక్కడ నుంచి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు.

ఇక రీసెంట్‌గా గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్‌ని క‌లిసారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్‌ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ప్రజాతీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించి, ప్రజాసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామని, ఏమి జరుగుతుందో వేచి చూద్దామని సూచించారు. రాజ్యాంగబద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నా ప్రజాతీర్పునకు అనుగుణంగా హుందా వ్యవహరించి తప్పుకున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో త్వరలోనే సమావేశమై శాసనసభాపక్షనేతను ఎన్నుకుందామని చెప్పారు.

CM KCR strong counter to congress leaders
CM KCR

కేసీఆర్ ఓట‌మి త‌ర్వాత ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లోని సీఎం అధికారిక నివాసం ఖాళీ చేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని 23 తుగ్లక్ రోడ్‌లో ఉన్న అధికారిక నివాసంతో ఉన్న కేసీఆర్ 20 ఏళ్ల అనుబంధానికీ తెర పడింది. 2004లో టీఆర్ఎస్ తరుపున కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్.. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ క్యాబినేట్‌లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సెంట్రల్ మినిష్టర్ హోదాలో ఆయనకు తుగ్లక్‌ రోడ్‌లోని టైప్‌ 8 క్వార్టర్‌ను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలైయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేసారు. ఇప్పటికే ప్రగతి భవన్‌ను ఖాళీ చేసిన కేసీఆర్.. దిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేస్తామని అధికారులకు సమాచారం అందజేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago