Ram Charan : రామ్ చ‌ర‌ణ్‌ది ఎంత మంచి మ‌న‌సు.. పూజారి అడ‌గ్గానే అన్ని కానుక‌లు ఇచ్చేశాడా..!

Ram Charan : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా మారిన విష‌యం తెలిసిందే.ఆయ‌న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ చేంజ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూరులో జరుగుతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ తో కలిసి చరణ్ ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రామ్ చ‌ర‌ణ్. ఇక పూజారికి చాలా కానుక‌లు అందించిన‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది.

సామాన్య భక్తలు మాదిరే అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి ప్రసాదాలు అందజేసారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చ‌ర‌ణ్ త‌న తాజా చిత్రం చేస్తుండ‌గా, ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చరణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కు వచ్చారు. ఓటు వేసిన తర్వాత ఆయన మళ్లీ షూటింగ్ కోసం మైసూరుకు వెళ్లిపోయారు.

Ram Charan donated huge amount to poojari
Ram Charan

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా 16వ ది కాగా.. నెక్స్ట్ రాబోయేది RC17.ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. ఉప్పెన సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ సానా బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అలాగే లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ 90 శాతానికి పైగా పైగా పూర్తి కాగా.. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట.RC17 సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు చాలా మంది హీరోయిన్ల పేరును పరిశీలించినప్పటికీ… జాన్వీ కపూర్ కే ఈ అవకాశం దక్కింది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago