CM KCR : చంద్రబాబుకి రెండు ముక్కలు హిందీ మాట్లాడడం వస్తదా.. కేసీఆర్ పంచులు..

CM KCR : ఒక‌ప్పుడు రాజ‌కీయాల‌ని శాసించిన చంద్ర‌బాబు ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. తెలంగాణ‌లో ఉనికి కోల్పోయిన చంద్ర‌బాబు ఇప్పుడు ఏపీలో కూడా ప‌ట్టు కోల్పోతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. చంద్రబాబునాయుడుకు 24 గంటలూ.. 365 రోజులు కొమ్ముకాసే ఎల్లో మీడియానే ఇటీవ‌ల‌ గాలి తీసేసింది. జాతీయ స్థాయిలో చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయినట్లు స్పష్టంగా చెప్పింది. మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో చంద్రబాబు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాల కారణంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ముందు చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయినట్లు ఇఈవ‌ల ఎల్లో మీడియా యాజమాన్యం తేల్చేసింది. జాతీయ స్థాయిలో ఒకప్పుడు చక్రం తిప్పిన చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ఇలా అయిపోయిందని బాధపడిపోయింది.

గ‌తంలోను చంద్ర‌బాబు జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్ప‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అప్పుడు దీనిపై కేసీఆర్ త‌న‌దైన పంచ్‌లు వేశాడు. చంద్ర‌బాబుకి ఇంగ్లీష్ మాట్లాడ‌డం వ‌స్త‌దా, రెండు ముక్క‌లు హిందీ వ‌స్త‌దా. జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్ప‌డం అంటే ఉత్త ముచ్చ‌టేనా అంటూ ఆయ‌న‌పై త‌న‌దైన శైలిలో పంచులు వేశారు. అయితే రాజ‌కీయాల‌లో చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నైపుణ్యం ఆయన సొంతం. రెండు సార్లు బీజేపీకి అధికారం దక్కకుండా చేసీన్ టాలెంట్ పక్కాగా బాబుదే. 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికలో అతి పెద్ద పార్టీగా బీజేపీ గెలిచి వాజ్ పేయ్ ప్రమాణం చేసినా కూడా కుర్చీ నుంచి దించి యునైటెడ్ ఫ్రంట్ ని అప్పటికపుడు కట్టి దేవేగౌడాను ప్రధానిగా చేసిన వ్యూహం బాబుది.

CM KCR counter to chandra babu over his language
CM KCR

అంతే కాదు 1999 దాకా బీజేపీకి బాబు అలా చుక్కలు చూపిస్తూనే ఉన్నారు. 2018 లో బాబు తన విశ్వరూపమే చూపారు. ఏపీ కంటే ఎక్కువగా మోడీని ఓడించేందుకే ఆయన ఎంతో కృషి చేశారు. అయితే వేవ్ మోడీకి గట్టిగా ఉండడంతో ఆయన రెండవసారి గెలిచారు. ఏపీలో బాబు ఓడిపోవడంతో ఆయన ఆశలు అన్నీ పాతాళానికి పడిపోయాయి. ఇక నాటి నుంచి బీజేపీతో జట్టు కట్టి ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నారు చంద్ర‌బాబు. దానికి కారణం కేంద్రంలో బీజేపీ ఉంది. ఏపీలో ఎన్నికల వేళ ఆ పార్టీ సహకారం తమకు ఉంటుందన్న భావ‌న‌లో బాబు ఉన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

12 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago