Brahmanandam : బ్ర‌హ్మానందం గురించి ఈ విష‌యాలు తెలిస్తే ఆశ్చర్య‌పోవ‌డం ఖాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Brahmanandam &colon; హాస్య à°¨‌టుడు బ్ర‌హ్మానందం గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఎన్నో సినిమాల‌లో విభిన్న పాత్ర‌లు పోషించి ఎంతో మంది ప్రేక్ష‌కుల మెప్పు పొందారు&period; ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కారు బ్ర‌హ్మానందం&period; పద్మశ్రీ అవార్డు గ్రహీత&comma; కామెడీకి నిలువెత్తు నిదర్శనం అయిన బ్ర‌హ్మానందం&period;&period; అత్తిలిలో లెక్చ‌à°°‌ర్ గా కెరీర్ ప్రారంభించారు&period; దాదాపు తొమ్మిదేళ్లు ఉపాధ్యాయ వృత్తిలో కొన‌సాగిన బ్ర‌హ్మానందం&period;&period; &grave;శ్రీ తాతావతారం&grave; సినిమాతో తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు&period; ఈ చిత్రంతో నట‌నా జీవితాన్ని ప్రారంభించిన కూడా తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన &grave;అహ&excl; నా పెళ్ళంట&excl;&grave;&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాతో బ్ర‌హ్మానందంకి మంచి గుర్తింపు రాగా&comma; ఆ à°¤‌ర్వాత ఆయ‌నకి ఎన్నో సినిమా అవ‌కాశాలు à°µ‌చ్చాయి&period;స్టార్ హీరోలు సైతం అత‌ని డేట్స్ కోసం ఎదురు చూసేవారు&period; ఇండ‌స్ట్రీలోకి ఎంతో మంది హాస్యన‌టులు à°µ‌చ్చినా&period;&period; బ్రహ్మానందం స్థానాన్ని à°¬‌ర్తీ చేయ‌లేక‌పోయారు&period; బ్ర‌హ్మానందం కామెడీతో హిట్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి&period; బ్ర‌హ్మానందం తండ్రి పేరు క‌న్నెగంటి నాగా లింగ చారి కాగా&comma; à°¤‌ల్లిపేరు à°²‌క్ష్మీ à°¨‌ర్స‌మ్మ‌&period; బ్ర‌హ్మానందం దంప‌తుల‌కి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు&period; ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ ఇటీవ‌à°² పెళ్లి చేసుకున్నాడు&period; కరీంనగర్‌కు చెందిన ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్యను సిద్దార్థ్ వివాహం చేసుకున్నారు&period;&period; సిద్ధార్థ్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి ప్రస్తుతం అక్కడే ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15432" aria-describedby&equals;"caption-attachment-15432" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15432 size-full" title&equals;"Brahmanandam &colon; బ్ర‌హ్మానందం గురించి ఈ విష‌యాలు తెలిస్తే ఆశ్చర్య‌పోవ‌డం ఖాయం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;brahmanandam-1&period;jpg" alt&equals;"Brahmanandam interesting facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15432" class&equals;"wp-caption-text">Brahmanandam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలుగు à°¦‌శాబ్దాల సినీ కెరీర్ లో బ్ర‌హ్మానందం 1250 పైగా సినిమాల్లో నటించారు బ్ర‌హ్మానందంం&period; ఈ క్ర‌మంలోనే ఆస్తుల‌ను కూడా భారీగా కూడ‌బెట్టారు&period; బ్రహ్మానందం ఒక్కో కాల్టీటుకు రూ&period; లక్ష చార్జ్ చేస్తున్నారు&period; ఒక సినిమాకే ఆయ‌à°¨ రూ&period; కోటి వరకు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి&period; పాత్ర‌కు ఉన్న వెయిటేజ్ ను à°¬‌ట్టీ ఆయ‌à°¨ పారితోషికాన్ని తీసుకునేవారు&period; చాలా à°µ‌à°°‌కు బ్ర‌హ్మానందం à°¤‌à°¨ ఆస్తిని ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేశారు&period; ఇక ఆయన స్థిర&comma; చరాస్థులు అన్ని కలిపితే రూ&period; 600 కోట్ల à°µ‌à°°‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది&period; కాగా&comma; బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి&period; ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతం&comma; సిద్ధార్థ్ ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"yWJimcZ2Mv4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago