Chiranjeevi : మెగా కుటుంబంలోకి వారసురాలు వచ్చింది. జూన్ 20 మంగళవారం తెల్లవారు జామున 1 49 నిమిషాలకు మెగా ఇంట మహాలక్ష్మీ పుట్టింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక చిన్నారి పుట్టిన వేళావిశేషం కూడా చాలా మంచిదని పలువురు చెప్పుకొస్తున్నారు. పాపది పునర్వసు నక్షత్రం రెండవ పాదము. ఆమెది మిథున రాశి.. జన్మనామం కోణంగి. ఈ అమ్మాయి జాతకం వల్ల కొణిదెల వంశానికి రాజయోగం ఉండబోతుంది అని వేణు స్వామి అన్నారు. రాబోయే కాలంలో ఈ పుట్టిన బిడ్డ చరిత్ర సృష్టించబోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని వేణు స్వామి చెప్పారు.
చిన్నారి భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని, కొణిదెల వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తుందని చెప్పారు. ఈ లిటిల్ ప్రిన్సెస్ తాతను, తండ్రిని మించి పోతుందని వేణు స్వామి చెప్పడం మెగా అభిమానుల్లో జోష్ నింపుతోంది. మరోవైపు మనవరాలు పుట్టడం పట్ల చిరంజీవి చాలా సంతోషం వ్యక్తం చేసారు. చిరంజీవి మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళలో ఆనంద భాష్పాలు స్పష్టంగా కనిపించాయి. మెగా ఫ్యామిలీలో ఆడబిడ్డ పుట్టడం శుభపరిణామంగా భావిస్తున్నారు. అయితే మనవరాలు వచ్చిన వేళా విశేషమో ఏమో కాని ఆయనకు కాసుల వర్షం కురిసిందట.
చిరంజీవి గతంలో ఆయన సినిమాలో నటిస్తున్న టైంలో 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వచ్చేది ఉందట. కానీ ఇప్పటివరకు చిరంజీవి కి ఆ 30 కోట్లు అందలేదట. కానీ ఎప్పుడైతే మనవరాలు పుట్టిందో ఆ మనవరాలు పుట్టిన వేళా విశేషం 30 కోట్లు చిరంజీవికి తిరిగి ఇచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ విషయం తెలిసి మనవరాలు రావడంతోనే కోట్ల రూపాయలను ఇంటికి తీసుకువచ్చింది అని కామెంట్లు పెడుతున్నారు. రానున్న రోజులలో చిరంజీవికి మరింత కలిసి వస్తుందని కూడా పలువురు పండితులు చెప్పుకొస్తున్నారు. చిన్నారి.. రామ్ చరణ్, చిరంజీవిల కన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుందని కూడా అంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…