Upasana : కూతురి ఫోటో షేర్ చేసిన ఉపాసన.. ఎవరి పోలికో మీరే చెప్పండి..!

Upasana : కొణిదెల వారి కోడలిగా మెగా ఫ్యామిలిలో అడుగు పెట్టిన ఉపాసన గురించి ఎంత చెప్పిన తక్కువే… మహిళా వ్యాపారవేత్త, సోషల్ ఆక్టివిస్ట్ గా ఎప్పుడూ తన సత్తా చాటుతూనే ఉంటుంది.. అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతగా నడుచుకుంటుంది… అంతేకాదు ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టిపిఏ లిమిటెడ్ డైరెక్టర్ కూడా ఆందరి ప్రశంసలు ఆందుకుంది… అలాగే బి పాజిటివ్ పేరుతో ఓ ఫిట్నెస్, లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కూడా రన్ చేస్తుంది.. అనేక నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి ప్రాతినిధ్యం వహించారు..ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం ఉపాసనది.ఉపాసన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా మంచి పేరున్న రామ్ చరణ్ – ఉపాసన.. ఇద్దరూ కూడా చాలా సింపుల్ గా ఉంటారు. అయితే వీరి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వీరిద్దరూ ఐదేళ్లపాటు లవ్ చేసుకున్నారు. తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2012 జూన్ 14న పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ హీరోగా మారగా… ఉపాసన కూడా సక్సెస్ ఫుల్ బిజినెస్ విమెన్‌గా తన సత్తా చాటుతోంది.మొదట్లో ఉపాసన మీద చాలా మంది ఫ్యాన్స్, ఇతర బయటి వ్యక్తులు చాలా ట్రోల్ చేశారు. వెయిట్ కారణంగా ఆమెను చాలామంది బాడీ షేమింగ్ చేశారు.

Upasana shared her daughter photo
Upasana

పిల్లల విషయంలో ఉపాసన ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. వాటికి ఇటీవల క్లారిటీ ఇచ్చింది. తాను, తన భర్త రామ్ చరణ్ పూర్తిగా సిద్ధమైనప్పుడు మాత్రమే తల్లిదండ్రులు కావాలని అనుకుంటున్నాం.పెళ్లి తర్వాత గర్బం దాల్చడమనేది మా ఇద్దరి పర్సనల్ విషయం. మాకు ఇప్పట్లో పిల్లలు వద్దని అనుకున్నాము.. పిల్లలని ఎపుడు కనాలనే విషయమై మాకు క్లారిటీ ఉంది అని చెప్పింది. అయితే ఎట్టకేలకు జూన్ 20న పాపకి జన్మనిచ్చింది. తనకి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. పాప ఎవరి పోలికో చెప్పాలంటూ రిక్వెస్టు చేసింది. నెటిజన్స్ రామ్ చరణ్, చిరంజీవి పోలికలతో ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago