Chiranjeevi : చిరంజీవిని కారు కొనొద్ద‌న్న ఎన్‌టీఆర్‌.. అప్పుడు చిరు రియాక్ష‌న్ ఏమిటంటే..?

Chiranjeevi : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన్ని తరాల పాటు గుర్తుండిపోయేలా చేసి.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను సంపాదించుకున్న వారిలో సీనియ‌ర్ ఎన్టీఆర్, చిరంజీవి త‌ప్ప‌నిస‌రిగా ఉంటారు. వారిద్ద‌రు క‌లిసి ఒకే ఒక్క సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు తిరుగులేని మనిషి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి సరిగ్గా రెండేళ్ల ముందు ఈ సినిమా విడుదల అయింది. 1981వ సంవత్సరం ఏప్రిల్ ఒకటిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. దీంట్లో ఎన్టీఆర్ లాయర్ గా నటించారు. చిరంజీవి క్లబ్ లో పాటలు పాడే రోల్ ను ప్లే చేశారు. ఎన్టీఆర్ చెల్లికి భర్తగా, నెగిటివ్ రోల్ లో చిరంజీవి నటించడం గమనార్హం. సినిమా చివరిదాకా చిరంజీవి ఈ సినిమాలో నెగిటివ్ రోల్ ను పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

అయితే సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్బంగా.. ఇటీవ‌ల‌ మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ.. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకున్నారు.సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన సలహాతోనే తన కుటుంబం పరిస్థితి మారిపోయిందన్నారు. చిరంజీవి కెరీర్ లో అప్పుడే ఎదుగుతున్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఓ రోజు తన వద్దకు వచ్చారంట. అప్పుడు మాట్లాడుతున్న సందర్భంగా సంపాదించిన డబ్బులను ఇనుప ముక్కల మీద పెట్టుకుండా భూములు లేదా ఇళ్లు కొనుక్కునేందుకు ఖర్చు పెట్టండి బ్రదర్ అని చెప్పారంట. ఎందుకంటే మనకు భవిష్యత్ లో భూములు, ఇళ్లు మాత్రమే మనల్ని రాబోయే కాలంలో కాపాడుతాయి అంటూ తెలిపారంట సీనియర్ ఎన్టీఆర్.

Chiranjeevi memorized about sr ntr car buying advice
Chiranjeevi

అయితే ఎన్టీఆర్ ను కలవక ముందు చిరంజీవి ఆలోచన మాత్రం వేరే విధంగా ఉంది. అప్పట్లో వచ్చే స్టైలిష్ టయోటా కారు కొందామనుకుంటున్నారు చిరంజీవి. కానీ ఎన్టీఆర్ వచ్చి భూములు కొనమని చెప్పిన తర్వాతే ఆ కారు కొనడం ఆపేసి స్థలాలు కొన్నానని చిరంజీవి తెలిపారు. ఇప్పుడు ఆ స్థలాలే తన రెమ్యునరేషన్ కంటే తన ఎక్కువగా తన ఫ్యామిలీ పొజీషన్ ను పెంచాయని చిరంజీవి తెలిపారు.చాలా దూరద్రుష్టితో ఎన్టీఆర్ సలహాలు ఇచ్చారని. అప్పటి వరకు కారులు కొందాం అనుకున్న చిరు.. ఎన్టీఆర్ చెప్పిన తరువాత భూములు మీద పెట్టుబడి పెట్టారని..ఈరోజు చిరు రెమ్యూనరేషన్ కంటే ఆ స్థలాలే చిరంజీవి కుటుంబాన్ని కాపాడుతున్నాయని.. ఆ సంధర్బంగా వారి మధ్యన ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago