Chiranjeevi : టాలీవుడ్ కింగ్ అని మెగాస్టార్‌ను అందుక‌నే అంటారు.. ఎవ‌రికీ ద‌క్క‌ని రికార్డులు ఆయ‌న‌కే సొంతం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; టాలీవుడ్ లో ఎన్టీఆర్&comma; నాగేశ్వరరావు లాంటి హీరోలు చేయలేని డ్యాన్సులు&comma; ఫైట్లతో ప్రేక్షకులకు కొత్తతరం హీరోయిజాన్ని పరిచయం చేసిన చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగాడు&period; తెలుగు పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే&comma; చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకునే అంత ఘనత మెగాస్టార్ కి మాత్రమే దక్కుతుంది&period; పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టి ఇండియాలో ఏ హీరో చేర‌లేని శిఖరాలను అందుకున్నాడు&period; ఎన్నో రికార్డులు&comma; అద్భుతాల‌ను క్రియేట్ చేశాడు&period; ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాని చాలా రికార్డులను క్రాస్ చేసిన రికార్డు చిరంజీవికే ఉంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండియాలో షోలే లాంటి సినిమాతో మంచి గుర్తింపు సాధించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ కంటే ఫస్ట్ టైం ఎక్కువ పారితోషికం అంటే ఒక సినిమాకి రూ&period;1&period;25 కోట్లు తీసుకున్న తెలుగు హీరోగా గుర్తింపు పొందాడు&period; లగాన్ సినిమా కోసం అమీర్ ఖాన్ రూ&period;6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ఆ రికార్డ్ ని క్రాస్ చేస్తూ చిరంజీవి రూ&period;7 కోట్లు తీసుకుని ఇండియా రికార్డు క్రియేట్ చేశాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9777" aria-describedby&equals;"caption-attachment-9777" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9777 size-full" title&equals;"Chiranjeevi &colon; టాలీవుడ్ కింగ్ అని మెగాస్టార్‌ను అందుక‌నే అంటారు&period;&period; ఎవ‌రికీ à°¦‌క్క‌ని రికార్డులు ఆయ‌à°¨‌కే సొంతం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;chiranjeevi-1&period;jpg" alt&equals;"Chiranjeevi is really king of tollywood he got so many records " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9777" class&equals;"wp-caption-text">Chiranjeevi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖైదీ&comma; అత్తకు యముడు అమ్మాయికి మొగుడు&comma; జగదేకవీరుడు అతిలోకసుందరి&comma; యముడికి మొగుడు&comma; గ్యాంగ్ లీడర్&comma; పసివాడి ప్రాణం&comma; ఘరానా మొగుడు&comma; ఇంద్ర లాంటి సినిమాలతో 8 ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు&period; అంతేకాదు&comma; ఇండస్ట్రీలో 7 ఫిలిం ఫేర్ అవార్డులు తీసుకున్న ఏకైక హీరోగా గుర్తింపు పొందాడు&period; ఇక సౌత్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డ్స్ కు ఆహ్వానించబడ్డ తొలి హీరో చిరంజీవి కావడం మరో అరుదైన రికార్డు&period; ఘరానా మొగుడు సినిమాతో ఫస్ట్ టైం రూ&period;10 కోట్లు వసూలు చేసిన సినిమాగా గుర్తింపు పొండమే కాక ఇంద్ర సినిమాతో ఫస్ట్ టైం రూ&period;30 కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు&period; ఇలా ఎన్నో అరుదైన రికార్డుల‌ను టాలీవుడ్‌లో కేవ‌లం చిరంజీవి మాత్ర‌మే సొంతం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago