ట‌ర్కీ భూకంపం గురించి ముందే చెప్పిన సైంటిస్ట్‌.. త్వ‌ర‌లో ఇండియాలోనూ ఆ ఏరియాల్లో వ‌స్తుంద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌ర్కీ&comma; సిరియాల‌లో à°µ‌చ్చిన భూకంపం ధాటికి ఎంతో మంది ప్రాణాల‌ను కోల్పోయిన విష‌యం విదిత‌మే&period; ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 6à°µ తేదీన à°µ‌చ్చిన ఈ భూకంపం కార‌ణంగా రెండు దేశాల్లోనూ ఇప్ప‌టి à°µ‌à°°‌కు 33వేల మందికి పైగా ప్రాణాల‌ను కోల్పోయారు&period; ఇంకా ఎంతో మంది శిథిలాల కిందే ఉన్నారు&period; అక్క‌à°¡ ప్ర‌స్తుతం ఎటు చూసినా హృద‌à°¯ విదార‌క దృశ్యాలే ఉంటున్నాయి&period; ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ దేశాలు సైతం ఆ రెండు దేశాల‌కు à°¤‌à°® చేత‌నైన à°¸‌హాయం అందిస్తున్నాయి&period; భార‌త్‌కు చెందిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం అక్క‌à°¡ à°¸‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ట‌ర్కీ&comma; సిరియాల‌లో భూకంపం à°µ‌స్తుంద‌ని ఓ సైంటిస్టు ముందుగానే చెప్పారు&period; అయితే భూకంపం à°µ‌చ్చాక ఆయ‌à°¨ అంత‌కు ముందు చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి&period; ఆయ‌à°¨ అంత క‌చ్చితంగా ఎలా చెప్ప‌గ‌లిగారు&period;&period; అని అంద‌రూ సందేహిస్తున్నారు&period; నెద‌ర్లాండ్స్‌కు చెందిన ఫ్రాంక్ హూగ‌ర్‌బీట్స్ అనే à°ª‌రిశోధ‌కుడు గ‌తంలోనే సిరియా&comma; ట‌ర్కీ భూకంపాల గురించి చెప్పారు&period; అయితే అప్ప‌ట్లో ఆయ‌à°¨ వ్యాఖ్య‌à°²‌ను ఎవ‌రూ à°ª‌ట్టించుకోలేదు&period; కానీ భూకంపం à°¤‌రువాత ఆయ‌à°¨ వ్యాఖ్య‌à°²‌కు ప్రాధాన్యం పెరిగింది&period; ఈ క్ర‌మంలోనే చాలా మంది ఆయ‌à°¨ చెబుతున్న విష‌యాలను à°¨‌మ్ముతున్నారు&period; ఇక త్వ‌à°°‌లోనే ఇండియాకు కూడా భూకంపం à°µ‌స్తుంద‌ని ఆయ‌à°¨ చెప్పారు&period; దీంతో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9781 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;Frank-Hoogerbeets&period;jpg" alt&equals;"Frank Hoogerbeets said soon India will face earthquake" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌à°¨‌à°µ‌à°°à°¿ 29à°µ తేదీన హూగ‌ర్‌బీట్స్ à°®‌రో కీల‌క ప్ర‌క‌ట‌à°¨ చేశాడు&period; త్వ‌à°°‌లోనే హిందూ à°®‌హాస‌ముద్రంలో నెల‌కొనే అల‌జ‌à°¡à°¿ కార‌ణంగా ఆఫ్గ‌నిస్తాన్‌&comma; పాకిస్తాన్‌&comma; ఇండియాల‌లో తీవ్ర‌మైన భూకంపం à°µ‌స్తుంద‌ని&period;&period; రిక్ట‌ర్ స్కేలుపై దాని తీవ్ర‌à°¤ 7&period;0కు పైగా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని&period;&period; అన్నారు&period; దీంతో హూగ‌ర్‌బీట్స్ వ్యాఖ్య‌à°²‌కు ప్రాధాన్య‌à°¤ సంత‌రించుకుంది&period; అయితే వాస్త‌వానికి భూకంపాల‌ను అంత క‌చ్చితంగా అంచ‌నా వేసే సైన్స్‌&comma; టెక్నాల‌జీ ఏదీ ఇప్పుడు à°®‌à°¨‌కు అందుబాటులో లేదు&period; అలా ఉంటే ముందుగానే అంద‌రికీ తెలుస్తుంది కాబ‌ట్టి ప్ర‌జ‌à°²‌ను అప్ర‌à°®‌త్తం చేసి ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ అలాంటి సాంకేతిక à°ª‌రిజ్ఞానం లేదు క‌నుక భూకంపాల విష‌యంలో à°®‌నం చేసేది ఏమీ లేదు&period; అయితే చ‌రిత్ర‌ను à°¬‌ట్టి&comma; స్థలాన్ని అనుస‌రించి&period;&period; భూకంపం à°µ‌స్తుందా&period;&period; రాదా&period;&period; అనే విష‌యాన్ని మాత్ర‌మే అంచ‌నా వేయ‌చ్చ‌ని&period;&period; కానీ క‌చ్చితంగా à°«‌లానా తేదీ రోజు à°«‌లానా à°¸‌à°®‌యంలో à°«‌లానా ప్ర‌దేశంలో భూకంపం à°µ‌స్తుంది&period;&period; అన్న విష‌యాన్ని ఎవ‌రూ చెప్ప‌లేర‌ని&period;&period; ఇక హూగ‌ర్ బీట్స్ ఏదో జాత‌కం చెబుతున్న‌ట్లు చెబుతున్నాడు కానీ&period;&period; ఆయ‌à°¨ మాట‌ల్లో వాస్త‌వం లేద‌ని&period;&period; కొంద‌రు అంటున్నారు&period; à°®‌à°°à°¿ ట‌ర్కీ&comma; సిరియాల విష‌యంలో ఆయ‌à°¨ ప్ర‌క‌ట‌à°¨ నిజ‌మైన‌ట్లుగానే&period;&period; త్వ‌à°°‌లో ఇండియా విష‌యంలో సైతం ఆయ‌à°¨ ప్ర‌క‌ట‌à°¨ నిజ‌à°®‌వుతుందా&period;&period; కాదా&period;&period; అనేది త్వ‌à°°‌లో తేల‌నుంది&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago