Chiranjeevi : మ‌న‌వ‌రాలు గ‌ణ‌ప‌తి శ్లోకం అద్భుతంగా చెప్ప‌డంతో ఫిదా అయిన చిరంజీవి

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; వాడవాడలా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి&period; ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో గణనాధుని పూజిస్తున్నారు&period; చిన్న పెద్దా&comma; పేద à°§‌నిక అనే తార‌తమ్యం లేకుండా గ‌à°£‌నాధుని తొమ్మిది రోజుల పాటు పూజ‌లు చేస్తున్నారు&period; ఇక సెల‌బ్రిటీలు à°¤‌à°® ఇంట జ‌రిగిన వినాయ‌క చవితి వేడుక‌లకి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నారు&period; టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈసారి వినాయక చవితి తమకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు&period; వినాయక చవితి పర్వదినాన ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడిని పూజించారు&period; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్&comma; కోడలు ఉపాసన&comma; మనవరాలు క్లింకారాతో కలిసి మెగాస్టార్ చిరంజీవి తమ ఇంట్లో వినాయక చవితి పూజలు నిర్వహించారు&period; ఈ సందర్భంగా కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసిన చిరంజీవి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్విట్టర్ వేదికగా కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి పండుగ జరుపుకున్న ఫోటోలను షేర్ చేసిన చిరంజీవి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను అంటూ పేర్కొన్నారు&period; ఈసారి వినాయక చవితి తమకు చాలా ప్రత్యేకమైనదని చెప్పారు చిరంజీవి&period; ఈ సారి ప్రత్యేకత &&num;8230&semi; చిన్ని &&num;8216&semi;క్లిన్ కారా&&num;8217&semi; తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు&period; మనవరాలు పుట్టిన తర్వాత జరుగుతున్న తొలి వినాయక చవితి కావడంతో ఈ గణేశ చతుర్థి పండుగ తమకు చాలా స్పెషల్ అని చిరంజీవి చెప్పారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19716" aria-describedby&equals;"caption-attachment-19716" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19716 size-full" title&equals;"Chiranjeevi &colon; à°®‌à°¨‌à°µ‌రాలు గ‌à°£‌à°ª‌తి శ్లోకం అద్భుతంగా చెప్ప‌డంతో ఫిదా అయిన చిరంజీవి" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;chiranjeevi&period;jpg" alt&equals;"Chiranjeevi grand daughter read ganapati shlokam " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19716" class&equals;"wp-caption-text">Chiranjeevi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వినాయ‌క చ‌వితి రోజున శ్రీజ- క‌ళ్యాణ్ దేవ్ కూతురు గ‌à°£‌à°ª‌తి శ్లోకం అత్య‌ద్భుతంగా à°ª‌à°²‌క‌డంతో ఆమె టాలెంట్‌కి చిరంజీవితో పాటు ఇత‌à°° కుటుంబ à°¸‌భ్యులు కూడా ఫిదా అయ్యారు&period; చిన్నారికి దీవెన‌లు అందించారు&period; ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; సినిమాల విషయానికి వస్తే&period;&period; చిరంజీవి&comma; రామ్ చ‌à°°‌ణ్ à°µ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"vZM8FcR&lowbar;P7Q" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago