చిరంజీవి, రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 13న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అందరిలో అంచనాలు భారీగా ఉన్నాయి.. ప్రిరిలీజ్ వేడుకను నిన్న విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ వేడుకలో మాట్లాడిన చిరంజీవి సినిమా అవుట్ పూట్ చూశానని.. అద్భుతంగా వచ్చిందంటూ సినిమాలోని కీలక ట్విస్ట్ లు, పాత్రల తీరుతెన్నులన్నీ లీక్ చేయడం సంచలనమైంది. కేవలం సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ అని.. సినిమా కథ వినగానే బ్లాక్ బస్టర్ అని అర్థమైందని.. చిరంజీవి అన్నారు.
ఇదొక ‘ఎమోషనల్ రోలర్ కోస్టర్’ అంటూ చిరంజీవి తన ‘వాల్తేరు వీరయ్య’ మూవీని ఆకాశానికెత్తేశాడు. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. వాల్తేరు వీరయ్య ట్రైలర్ లో చిరంజీవి… రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు…..నా పేరు మీదనే రికార్డ్స్ ఉంటాయి అంటూ డైలాగ్ చెప్పారు. అయితే ఇదే డైలాగును కమెడియన్ పృధ్వీ….సాయి ధరమ్ తేజ హీరోగా వచ్చిన విన్నర్ సినిమాలో కామెడీగా చెప్పాడు. రికార్డుల్లో నా పేరు ఉండటం ఏంట్రా…నా పేరు మీదనే రికార్డులు ఉంటాయ్…సుజాత సింగం సుజాత అంటూ డైలాగ్ పేల్చాడు. ఈ సినిమాకి గోపిచంద్ మలినేని డైరెక్టర్ కాగా, ఇప్పుడు అదే డైరెక్టర్‌తో బాబీ పోటీ పడుతున్నాడు.
గోపిచంద్ మలినేని సినిమలోని డైలాగ్‌ని బాబీ వాల్తేరు వీరయ్యలో వాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా కథక అనుగుణంగా దర్శకులు అలా రాసుకుంటారు. అయితే ఒక్కోసారి కొన్ని డైలాగ్స్ సేమ్ టూ సేమ్ ఉండడం కామన్. ఇప్పుడు చిరంజీవి, బాలయ్య సినిమాల మధ్య గట్టి పోటీ ఉండనున్న నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ ప్రతి చిన్న పాయింట్‌ని కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల కాంబినేషన్ లో రూపొందిన భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య సంక్రాంతికి దున్యేయడం ఖాయం అని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…