చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో చికెన్ ప‌కోడీల‌ను తింటే.. ఆహా.. ఆ టేస్టే వేరుగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్‌తో à°¸‌హజంగానే చాలా మంది à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తుంటారు&period; చికెన్ కూర‌&comma; వేపుడు&comma; బిర్యానీ&comma; పులావ్‌&period;&period; ఇలా à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను వండుతుంటారు&period; అయితే చికెన్‌తో à°®‌నం స్నాక్స్ కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వాటిల్లో చికెన్ à°ª‌కోడీ కూడా ఒక‌టి&period; దీన్ని à°¸‌రిగ్గా చేయాలే కానీ&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే చ‌ల్ల‌ని వాతావ‌à°°‌ణంలో వేడిగా వీటిని తింటే à°µ‌చ్చే à°®‌జాయే వేరు&period; ఇక చికెన్ à°ª‌కోడీల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°ª‌కోడీల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్‌లెస్ చికెన్ – పావు కేజీ&comma; పుదీన&comma; కొత్తిమీర – కట్ట చొప్పున&comma; పచ్చి మిర్చి – 4&comma; అల్లం – చిన్నముక్క&comma; వెల్లుల్లి – 6 రెబ్బలు&comma; నిమ్మకాయ – 1&comma; ధనియాల పొడి – టీ స్పూన్‌&comma; పెరుగు – 2 టీస్పూన్లు&comma; శనగపిండి – అర కప్పు&comma; ఉప్పు – తగినంత&comma; నూనె – వేయించడానికి సరిపోయినంత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2257 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;chicken-pakoda&period;jpg" alt&equals;"chicken pakoda recipe very easy and simple method " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్‌ పకోడీ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా&comma; కొత్తిమీర&comma; పచ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి అన్నింటినీ తీసుకుని మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి&period; తరువాత చికెన్‌ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాల పొడి&comma; గరం మసాలా&comma; ఉప్పు&comma; కారం&comma; పెరుగు&comma; నిమ్మకాయ రసం ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా ముద్ద వేసి బాగా కల‌పాలి&period; గంటసేపు అయిన తరువాత ఒక టీస్పూన్‌ వేడి నూనె&comma; శనగపిండి కలిపి ఉంచాలి&period; ఇప్పుడు బాణలిలో నూనె వేసి అందులో శనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీల్లా వేయాలి&period; బంగారు వర్ణంలో వచ్చాక టిష్యూ పేపర్ పరిచిన పళ్లెంలోకి తీసుకుని నిమ్మకాయ ముక్కలు&comma; ఉల్లి చక్రాలతో అలంకరించుకోవాలి&period; దీంతో వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అవుతుంది&period; అయితే శనగపిండితోపాటు కొద్దిగా మొక్కజొన్న పిండిని కూడా కొంతమంది కలుపుతారు&period; దీంతో పకోడీలు కర కరలాడతాయి&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago